• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అనంత్ అంబానీ పెళ్లిలో టాలీవుడ్ తార‌ల హంగామా.. ఫోటోలు చూశారా..?

admin by admin
July 13, 2024
in Movies, Trending
0
0
SHARES
125
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ముకేష్‌ అంబానీ – నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఫైన‌ల్ గా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేశారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ విరెన్ మర్చంట్, శైలా మర్చంట్‌ దంపతుల గార‌ల ప‌ట్టి రాధికా మ‌ర్చంట్ ను శుక్ర‌వారం రాత్రి అనంత్ అంబానీ పెళ్లాడారు. ముంబై బాంద్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్ కాంప్లెక్స్‌లో హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం అంగరంగవైభవంగా వీరి ప‌రిణ‌య మ‌హోత్స‌హం జ‌రిగింది.

ప‌ది త‌రాలు కాదు అనంత త‌రాలు గుర్తిండిపోయేలా ముఖేష్ అంబానీ త‌న కుమారుడి పెళ్లిని జ‌రిపించారు. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి అతిరథ మహారథులు తరలివ‌చ్చి అనంత్ అంబానీ వివాహంలో సంద‌డి చేశారు. మ‌న టాలీవుడ్ ఇండ‌స్ట్రీ నుంచి ప‌లువురు తార‌లు హంగామా చేశారు.

ఈ జాబితాలో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌రు. భార్య నమ్రత, కుమార్తె సితారలతో కలిసి ఆయన ఈ వేడుకకు హాజరయ్యారు. అనంత్ అంబానీ పెళ్లిలో బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్.. ఆకట్టుకునే హెయిర్ స్లైల్ మ‌రియు గడ్డంతో మహేష్ బాబు స‌రికొత్తగా క‌నిపించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. మ‌హేష్ బాబు తాజా లుక్ సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

అలాగే అనంత్, రాధిక రాయ‌ల్ వెడ్డింగ్ లో టాలీవుడ్ నుంచి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు హాజ‌ర‌య్యారు. షేర్వాణీ సూట్ లో రామ్ చ‌ర‌ణ్‌, చీర‌లో ఉపాస‌న అందంగా మెరిసిపోయారు.

టాలీవుడ్ హల్క్, హీరో రానా ద‌గ్గుబాటి తన భార్య మిహీకా బజాజ్ తో కలిసి అనంత్ అంబానీ వివాహ వేడుకలో పాల్గొన్నారు. రానా లేత గోధుమరంగు షేర్వానీ సూట్ సెట్‌ను చిక్ సన్ గ్లాసెస్‌తో జత చేస్తే.. మిహీకా రెండ్ అండ్ గోల్డ్ క‌ల‌ర్‌ లెహంగా సెట్‌లో అద్భుతంగా కనిపించింది.

ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానాతో పాటు విక్ట‌రీ వెంక‌టేష్ కూడా అంబానీ ఇంట పెళ్లికి వెళ్లారు. వైట్ క‌ల‌ర్ షేర్వానీ సూట్ సెట్ లో వెంకీ మామ క‌ల‌ర్ ఫుల్ గా మెరిసిపోయారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ హాజ‌ర‌య్యాడు. లాంగ్ హెయిర్‌తో అఖిల్ చాలా కొత్త క‌నిపించాడు.

మ‌రోవైపు కోలీవుడ్ ఇండ‌స్ట్రీ నుంచి సూప‌ర్ స్టార్ ర‌జీన‌కాంత్ తన భార్య లత, కూతుర్తె సౌంద‌ర్య‌, అల్లుడు విషగన్ వనంగముడి మ‌రియు మనవడితో కలిసి వెళ్లారు. వీరంతా ట్రెడీష‌న‌ల్ దుస్తుల్లో పెళ్లికి హాజ‌ర‌య్యారు. అనంత్ అంబానీ బారాత్ ఊరేగింపులో ర‌జ‌నీకాంత్ డ్యాన్స్ చేయ‌డం మ‌రొక విశేషం.

కోలీవుడ్ నుంచి సూర్య- జోతిక దంప‌తులు, నయనతార- విఘ్నేశ్ శివన్ దంపతులు, స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ, ఆయన భార్య ప్రియా అట్లీ స‌హా ప‌లువురు తార‌లు అనంత్ అంబానీ, రాధికా మ‌ర్చంట్ పెళ్లిలో హంగామా చేశారు. ప్ర‌స్తుతం అందుకు సంబంధించి పిక్స్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Tags: Anant AmbaniAnant-Radhika WeddingLatest newsmahesh babumukesh ambanimumbaiNamrata ShirodkarNayantharaRadhika MerchantRajinikanthram charanrana daggubatiSuriyaTollywood Starsupasanavenkatesh
Previous Post

కోపంతో పవన్ మైకు విసిరేశారా? పరువు తీసిన ఫేక్ వీడియో

Next Post

ముఖేష్ అంబానీ ఇంట‌ పెళ్లికి ఏపీ సీఎం చంద్ర‌బాబు

Related Posts

Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Load More
Next Post

ముఖేష్ అంబానీ ఇంట‌ పెళ్లికి ఏపీ సీఎం చంద్ర‌బాబు

Latest News

  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra