• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వెంక‌టేష్ సినిమాకు విచిత్ర‌మైన టైటిల్‌..!

admin by admin
September 1, 2024
in Movies, Trending
0
0
SHARES
209
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఎఫ్ 2, ఎఫ్ 3 త‌ర్వాత విక్ట‌రీ వెంక‌టేష్, స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఐశ్వ‌ర్య రాజేష్, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపుదిద్దుకుంటున్న వెంక‌టేష్ తాజా చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

2025 సంక్రాంతికి అనిల్ రావిపూడి, వెంకీ హ్యాట్రిక్ మూవీ విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా వెల్ల‌డించారు. అయితే ఈ సినిమాకు `సంక్రాంతికి వస్తున్నాం` అనే విచిత్ర‌మైన టైటిల్ ను పెడుతున్నార‌ట‌. క‌థ ప‌రంగా ఆ టైటిల్ సినిమాకు ప‌ర్ఫెక్ట్ గా సెట్ అవుతుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అనిల్‌-వెంకీ మూవీ కోసం సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ను ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు రిజిస్ట‌ర్ చేయించార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే. కాగా, అనిల్‌-వెంకీ మూవీ జూలై నెల‌లో సెట్స్ మీద‌కు వెళ్లింది. హీరో, అతని ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్, అతని ఎక్స్‌లెంట్ వైఫ్.. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎక్స్‌ట్రార్డినరీ ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో హీరోగా వెంకీ, అత‌ని గర్ల్‌ఫ్రెండ్ గా మీనాక్షి చౌద‌రి, వైఫ్ గా ఐశ్వ‌ర్య రాజేష్ న‌టిస్తున్నారు. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

Tags: anil ravipudiMovie NewsSankranthiki VasthunnamSVC 58Telugu NewstitleTollywoodvenkateshVenkatesh DaggubatiVenkatesh-Anil Ravipudi Film
Previous Post

తల్లి బర్త్ డేకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన తారక్

Next Post

న్యూజెర్సీలో ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనంలో గుడివాడ ఎమ్మెల్యే ‘వెనిగండ్ల రాము’!

Related Posts

Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Load More
Next Post

న్యూజెర్సీలో ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనంలో గుడివాడ ఎమ్మెల్యే 'వెనిగండ్ల రాము'!

Latest News

  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra