• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వాసిరెడ్డి పద్మను వైసీపీ వదిలేసిందా?

admin by admin
April 28, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
549
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరిస్థితి మరీ విచిత్రంగా తయారైంది. విచిత్రం అనేకన్నా దయనీయం అంటే బాగుంటుందేమో. పద్మకు ఇటు ప్రభుత్వం నుండే కాకుండా పార్టీ నుంచి కూడా మద్దతు కరువైనట్లే అనుమానంగా ఉంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక స్థితి సరిగా లేని యువతిపై అత్యాచారం జరిగింది. బాధితురాలిన పరామర్శించేందుకు పద్మ ఆసుపత్రికి వెళ్ళారు. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి చంద్రబాబునాయుడు కూడా అక్కడకు చేరుకున్నారు.

ఈ నేపధ్యంలోనే ఇటు పద్మ అటు చంద్రబాబు అండ్ కో మధ్య గొడవైంది. గొడవ తర్వాత కమీషన్ నుంచి చంద్రబాబు, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమకు నోటీసులు వెళ్ళాయి. దాంతో గొడవ మరో కోణంలోకి మారిపోయింది. వెంటనే చంద్రబాబుకు మద్దతుగా పార్టీ నేతలు+మహిళా విభాగం రంగంలోకి దిగేశాయి. పద్మపై  బోండా, మహిళాధ్యక్షురాలు వంగలపూడి అనిత తదితరులు ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.

సరే ప్రతిపక్షం అన్నాక అలాగే మాట్లాడుతుంది అని సరిపెట్టుకుందాం. మరి పద్మకు, మహిళా కమీషన్ కు మద్దతుగా మంత్రులు, వైసీపీలోని నేతలు, ప్రత్యేకించి మహిళా ప్రజాప్రతినిధులు, నేతలు ఎందుకని నోరిప్పటం లేదు. ఆసుప్రతిలో చంద్రబాబు వైఖరిని ఖండిస్తూ కనీసం మహిళా మంత్రులు కూడా నోరిప్పలేదు. మహిళా మంత్రుల్లో రోజా, రజనీ, ఉషశ్రీ చరణ్, తానేటి వనితలుండి ఉపయోగం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

మిగిలిన ఇద్దరినీ మినహాయిస్తే రోజా, రజనీ రెగ్యులర్ గా మీడియాలో కనబడుతూనే ఉన్నారు. అయినా పద్మ, మహిళా కమీషన్ కు మద్దతుగా పెద్దగా మాట్లాడలేదు. అంటే పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుండి కానీ పద్మకు పెద్దగా మద్దతు దొరకలేదన్న విషయం అర్ధమైపోతోంది. పార్టీలో ఈ విషయమై చర్చ కూడా మొదలైంది. విచిత్రం ఏమంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయమై దృష్టిపెట్టినట్లు లేరు. పద్మకు మంచి వాగ్ధాటి ఉంది కాబట్టి ఆమొక్కతే ఒంటరిపోరాటం చేసున్నారు. ఏదేమైనా ఈ ఘటనతో ప్రభుత్వం, పార్టీలోని డొల్లతనం బయటపడింది.

Previous Post

Acharya : ఆచార్య కోసం ప‌వ‌న్ ? వ‌స్తున్నాడ్రా !

Next Post

ఆ నియోజకవర్గం నుంచి ‘సైకిల్’ తొక్కనున్న లగడపాటి?

Related Posts

Top Stories

ఢిల్లీలో మఠాధిపతులకు మోడీ మార్క్ రాచమర్యాదలు

May 29, 2023
Trending

వైసీపీ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్‌ను తిడితే ఊరుకుంటారా నానీగారూ!!

May 29, 2023
Top Stories

బాల‌య్య ఫొటోపై వైసీపీ యాగీ.. ఏం జ‌రిగిందంటే!

May 29, 2023
Trending

పొత్తుల‌పై తేల్చ‌ని చంద్ర‌బాబు.. కిం క‌ర్త‌వ్యం?!

May 29, 2023
Top Stories

పార్లమెంటు ప్రారంభోత్సవ వేళ.. తీపికబురు చెప్పిన మోడీ

May 29, 2023
Trending

జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే…ఏం జ‌రుగుతుందో చెప్పిన అయ్య‌న్న‌

May 29, 2023
Load More
Next Post

ఆ నియోజకవర్గం నుంచి ‘సైకిల్’ తొక్కనున్న లగడపాటి?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • NRI TDP-London-లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు!
  • ఢిల్లీలో మఠాధిపతులకు మోడీ మార్క్ రాచమర్యాదలు
  • వైసీపీ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్‌ను తిడితే ఊరుకుంటారా నానీగారూ!!
  • బాల‌య్య ఫొటోపై వైసీపీ యాగీ.. ఏం జ‌రిగిందంటే!
  • పొత్తుల‌పై తేల్చ‌ని చంద్ర‌బాబు.. కిం క‌ర్త‌వ్యం?!
  • పార్లమెంటు ప్రారంభోత్సవ వేళ.. తీపికబురు చెప్పిన మోడీ
  • జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే…ఏం జ‌రుగుతుందో చెప్పిన అయ్య‌న్న‌
  • కొత్త పార్ల‌మెంటు…`శ‌వ‌పేటిక‌`.. దారి త‌ప్పిన ప్ర‌తిప‌క్షం విమర్శ‌లు!
  • వైసీపీ రౌడీలూ.. ఖ‌బ‌డ్దార్‌: వైసీపీకి చంద్ర‌బాబు వార్నింగ్‌
  • పార్ల‌మెంటు ప్రారంభోత్స‌వం వేళ‌.. జ‌గ‌న్‌ కు ఘోర అవ‌మానం.. ఏం జ‌రిగింది?
  • ఏం చేశార‌ని ఓటేయాలి.. వైసీపీపై పెరుగుతున్న అవిశ్వాసం!
  • సంచలన హామీలు – డబ్బుల వర్షం కురిపిస్తున్న చంద్రబాబు
  • తెలుగుదేశం సంచలన హామీ – ఏపీ ప్రతి స్త్రీకి నెలకు 1500
  • ఏం జనంరా బాబూ….
  • అయితే.. ఆ లెక్క‌న వైసీపీ ఖాళీయేనా?

Most Read

సాఫ్ట్ వేర్ : 4 నెల‌లు.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఫ‌ట్‌!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

ఏపీ సీఎం బిగ్ మిస్టేక్.. 10 వేల కోట్ల కోసం..

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra