• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కేఏ పాల్ చెప్పినట్లు పవన్ వినాలంటోన్న వర్మ

admin by admin
March 4, 2022
in Movies, Top Stories
0
0
SHARES
276
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నిత్యం త‌న వివాదాస్పద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిల‌వ‌డం విలక్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు అల‌వాటు. సినిమా, సెక్స్… రాజ‌కీయాలు…ఇలా స‌మ‌కాలీన విష‌యం ఏదైనా త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించ‌డం ఆయ‌న‌కు ప‌రిపాటి. ఇక, కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కే ఏ పాల్ కూడా నిత్యం తన వ్యాఖ్యలతో యూట్యూబ్ లో వినోదాన్ని పంచుతుంటారు. తనను సీఎంని చేస్తే ఏపీని అమెరికా చేస్తానని, ట్రంప్ తో తాను డిన్నర్ చేస్తుంటానని చెబుతూ కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు.

ఇలా, సోషల్ మీడియాలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వీరిద్దరి మధ్య గతంలో వివాదం నడిచిన సంగతి తెలిసిందే. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రంలో త‌న పాత్ర‌ను అవ‌మానించారంటూ కేఏ పాల్ కేసుల వ‌ర‌కూ వెళ్లారు. ఆ సమయంలో వ‌ర్మ వ‌ర్సెస్ పాల్ డిబేట్లు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరి వ్యవహారం సద్దుమణిగింది. అయితే, తాజాగా మరోసారి వర్మ, పాల్ లు ఇద్దరూ తమ కామెంట్లతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

పవన్ కల్యాణ్ గురించి కేఏ పాల్ మాట్లాడిన తాజా వీడియో ఒకటి వైరల్ అయింది. ‘పవన్ ఫ్యాన్స్ అందరికీ చెబుతున్నా.. పవన్ సీఎం కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా.. ఆయనను ప్రజాశాంతి పార్టీలో చేరమని చెప్పండి. 42 మంది ఎంపీలను గెలిపించుకుందాం. మీరంతా ఓకే అంటే నేను ప్రధానిగా ఉంటా. పవన్ ను కావాలంటే ముఖ్యమంత్రిని చేద్దాం’ అంటూ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పాల్ చెప్పిన వీడియో వైరల్ అయింది.

దీంతో, మరోసారి వర్మ తన మార్క్ కామెంట్లతో పాల్ పై సెటైర్లు వేశారు. పాల్ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన వర్మ…పాల్ ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. ‘హేయ్ పవన్ సార్… కాబోయే ప్రధాని చెప్పేది విను’ అంటూ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అయింది.

Tags: director ram gopal varmahero pawan kalyanka paulka paul will be pmpawan will be cmvarma satires on paul
Previous Post

బ్రేకింగ్: ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కన్నుమూత

Next Post

ఉక్రెయిన్ లో న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి..రేడియేషన్ ఎంత డేంజర్ ?

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post

ఉక్రెయిన్ లో న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి..రేడియేషన్ ఎంత డేంజర్ ?

Please login to join discussion

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra