మూడో భర్త కూడా నచ్చలేదు… తరిమేసింది

భర్తను ఇంటినుంచి వెళ్లగొట్టిన ఆ హీరోయిన్కోలీవుడ్లో వనిత విజయ్ కుమార్ పేరెత్తితే చాలు.. అందరూ జడుసుకుంటారు. చేసిన సినిమాలు తక్కువ. కానీ వివాదాలు మాత్రం బోలెడు. తెలుగులో ‘దేవి’తో పాటు తమిళంలో కొన్ని సినిమాల్లో నటించిన వనిత.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె ఆస్తి విషయంలో తండ్రి విజయ్ కుమార్‌తో కూడా ఒక సందర్భంలో గొడవ పడి ఆయన్ని రోడ్డుకీడ్చే ప్రయత్నం కూడా చేసింది. ఆమెకు ఇప్పటికే రెండుసార్లు పెళ్లి జరిగింది. … Continue reading మూడో భర్త కూడా నచ్చలేదు… తరిమేసింది