అలా అయితే జగన్ కు తొలి నోటీసు ఇవ్వాలి వాసిరెడ్డి పద్మ

ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ, సీఎం జగన్ ల పై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. అన్నగా అండగా ఉంటానని ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేతగా జగన్ ఊదరగొట్టారని అనిత విమర్శించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం అయిన జగన్ మాటతప్పి మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. మహిళల రక్షణను గాలికి వదిలేసిన జగన్ కిరాతకులు నేరస్థులకు అండగా నిలబడుతున్నారని ఆగ్రహం … Continue reading అలా అయితే జగన్ కు తొలి నోటీసు ఇవ్వాలి వాసిరెడ్డి పద్మ