బెజవాడలో గ్రూపుల గోలను తగ్గించేందుకు జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ నివురుగప్పిన నిప్పులా ఉన్న పాలిటిక్స్ ఒకంతట మింగుడు పడని వైనంగానే ఉన్నాయి. దీంతో ఏం చేయాలో తోచక ఒక్కొక్కరినీ సీఎంఓ పలకరిస్తూ, మాట్లాడుతూ, పరామర్శిస్తూ వస్తోంది. ఈ కోవలో ఇప్పుడు జరిగే సమావేశం అతి కీలకం కానుంది.
ఎలానూ వంశీ తన వంతుగా పార్టీకి ఎంతో కొంత సాయం చేసినందున వచ్చే ఎన్నికల్లో గన్నవరం టికెట్ ఆయనకే ఇవ్వాలని జగన్ యోచిస్తున్నారు. ఆ విధంగానే అధినేత ఆదేశాలకు అనుగుణంగానే తన నియోజకవర్గ పరిధిలో గడపగడపకూ మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని విస్తృత రీతిలో నిర్వహిస్తూ..జనానీకంతో మమేకం అవుతూ, క్షేత్ర స్థాయి పథకాలు అమలు అవుతున్న తీరు గురించి ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు వైరి వర్గాన్ని నిద్ర లేకుండా చేస్తోంది.
వాస్తవానికి వంశీ అనే లీడర్ కు తిరుగులేని రాజకీయ శక్తిగా పేరుంది. కొంత కాలం పరిటాల రవి అనుచరుడిగా ఉన్న నేపథ్యంతో ఆయనకు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు దక్కింది. ఆయనతో పాటే ఎదిగిన నాని మంత్రి అయ్యారు. అప్పుడు నాని హరికృష్ణ దగ్గర ఉండేవారు. ఆయన కార్యాలయ వ్యవహారాలు చూస్తూ, వివిధ జిల్లాల పర్యటనల్లో చేదోడువాదోడుగా ఉండేవారు. ఇదంతా తెలుగుదేశం లో యాక్టివ్ గా ఆ ఇద్దరూ ఉన్నప్పుడు ( నందమూరి హరికృష్ణ, పరిటాల రవి) ఈ ఇద్దరూ కూడా అతి చిన్న స్థాయిలో ఇంకా చెప్పాలంటే కార్యాలయ ఇంఛార్జుల కన్నా తక్కువ స్థాయిలో పార్టీ వ్యవహారాల్లో ఉండేవారు.
కార్యకర్త స్థాయిలోనే పనిచేసి కొంత గుర్తింపు వచ్చాక ఇవాళ అనూహ్యంగా ఎదిగి ఒకరు మంత్రి అయి బెజవాడను శాసించారు. ఇప్పుడు రీజనల్ కో ఆర్డినేటర్ హోదా దక్కాక కూడా అదే జోరులో ఉన్నారు. అందుకు నానికీ జగన్ అండదండలు ఉండడం ఓ కారణం అయితే, మరో కారణం జగన్ రాజకీయ శత్రువులను నోటికి వచ్చిన విధంగా తిట్టే ఏకైక వ్యక్తి నాని కావడమే ఓ ప్రధాన కారణం. ఇదే విధంగా కొంత కాలం వల్లభనేని వంశీమోహన్ అనే సినీ నిర్మాత మరియు ఎమ్మెల్యేను ప్రోత్సహించినా ఇప్పుడు ఆ స్థాయిలో ఆయన్ను మీడియా ముందుకు ఎదగనివ్వడం లేదు. మాట్లాడనివ్వడం లేదు. భువనమ్మ (పూర్తి పేరు : నారా భువనేశ్వరి ) ని నానా మాటలూ అన్న ఘటనలో తప్పంతా తనదేనని ఒప్పుకుని ఆయన వెనక్కు తగ్గారు. తరువాత పరిణామాల నేపథ్యంలో గన్నవరం రాజకీయాలలో ఆయన సైలెంట్ అయిపోయారు.
ఇప్పుడీయన అటు యార్లగడ్డ వెంకట్రావుతోనూ, ఇటు దుట్టా రామచంద్రరావుతోనూ రోజూ కయ్యాలు ఆడుతున్నారన్నది ఓ వార్త. ఓ వివాదం కూడా ! దీనిపైనే ఇవాళ సీఎం జగన్ ఆయన్ను పిలిచి మాట్లాడనున్నారు. వాస్తవానికి నిన్ననే సమావేశం కావాల్సి ఉన్నా బీసీల మద్దుత కోసం సంబంధిత మంత్రులతో ఓ బస్సు యాత్ర చేపడుతున్నందున ఆ వివరాల వెల్లడిలో, సంబంధిత పనులలో తలమునకలై ఉన్న సీఎం సమావేశాన్ని కాస్త ఇవాళ్టికి వాయిదా వేశారు. కనుక ఇవాళ వల్లభనేని వంశీతో జగన్ ఏం మాట్లాడతారో అన్నది ఓ సస్పెన్స్ గా ఉంది.