వాల్టర్ రీడ్ మిలటరీ ఆస్పత్రి నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిశ్చార్జి
వాల్టర్ రీడ్ మిలటరీ ఆస్పత్రి నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిశ్చార్జి - నాలుగు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ - మిలటరీ ఆసుపత్రి నుంచి శ్వేతసౌధానికి చేరిన ట్రంప్ - శ్వేతసౌధంలో మరో వారంపాటు చికిత్స అందించనున్న వైద్యులు - కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవుతున్నందుకు సంతోషంగా ఉంది - కోవిద్ గురించి ఎవరూ భయపడవద్దని ట్వీట్ చేసిన ట్రంప్ - మన జీవితాల్లో వైరస్ ఆధిపత్యం ప్రదర్శించకుండా చూసుకోవాలని సూచన - కరోనా నియంత్రణకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయి : ట్రంప్