• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మోదీ శని గ్రహం… చంద్రబాబు, జగన్ రాహుకేతువులట !

తిరుపతిలో ఓట్ల శాతంపై కాంగ్రెస్ ఆశలు !

admin by admin
April 6, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
364
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అన్ని పార్టీలు ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార వైసీపీ నుండి గురుమూర్తి, టీడీపీ నుండి పనబాక లక్ష్మి, బీజేపీ నుండి రత్నప్రభ పోటీ చేస్తున్నారు. చాలాకాలంగా ఏపీలో కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి  డాక్టర్ చింతామోహన్ కూడా పోటీ చేస్తున్నారు. వీరితో పాటు సీపీఎం అభ్యర్ధి కూడా ఉన్నారు.

విశ్లేషకులు అందరూ పోటీ వైసీపీ టీడీపీ మధ్య అంటున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు కొత్త ఆశలు వ్యక్తంచేస్తున్నారు. ఏపీ ప్రజలకు కాంగ్రెస్ లేని లోటు అర్థమైందని, కాంగ్రెస్ అనేది విశ్వసనీయమైన పార్టీ అని తెలిసివచ్చిందని ఈసారి తిరుపతిలో మా సత్తా చూపుతాం అంటున్నారు. వారు సత్తా చూపుతారో లేదో తెలియదు గాని చింతా మోహన్ మంచి కెపాసిటీ ఉన్న అభ్యర్థి అన్నది మాత్రం నిజం. అందుకే కాంగ్రెస్ నేతల్లో కాస్త ఆశలు చిగురించాయి. గెలుపు కోసం కాదు, ఓట్ల శాతం పెంచుకోవడానికి మాత్రమే.

తాజాగా ఏపీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి బాబు, మోడీ, జగన్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం మోదీ అని, చంద్రబాబు, జగన్‌లు రాహుకేతువులని మండిపడ్డారు. రాష్ట్రానికి దోషం పట్టినట్టే ఉన్నాయి పరిస్థితులు. తిరుపతి ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించి రాష్ట్రానికి దోష విముక్తి చేయాలని కోరారు. తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం చరిత్రాత్మకం కావాలని అన్నారు.

వైసీపీ పేరు నకిలీ. అద్దెకు తెచ్చుకున్నది… అందుకే ఆ పార్టీ నాయకులే పలకరన్న తులసిరెడ్డి అది కాంగ్రెస్ నకిలీ పార్టీ అని ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్‌కు ఎంతో అనుభవం ఉందని, ఆయనకు ఓటేస్తే గతంలో చేసినట్టే తిరుపతిని మంచిగా అభివృద్ధి చేస్తారన్నారు.

 

​

Tags: attack on tdp cadrechinta mohanCongressTDPTirupati byelectiontirupati bypollTulasi ReddyYSRCP
Previous Post

ప‌వ‌న్‌పై వైసీసీ సోష‌ల్ ఇంజ‌నీరింగ్ టార్గెట్ ?

Next Post

అఫిషియల్ : ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్- రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

Related Posts

KCR Jagan Telangana Andhra Pradesh
Top Stories

రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!

June 3, 2023
Trending

రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!

June 3, 2023
Trending

ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది

June 3, 2023
Top Stories

‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?

June 2, 2023
Top Stories

విడిపోయి 9 ఏళ్లయినా ఏపీ రాజధానేదో తెలీదు: చంద్రబాబు

June 2, 2023
Top Stories

పవన్ వారాహి యాత్ర ఫిక్స్..డేట్ ఇదే!

June 2, 2023
Load More
Next Post
N V Ramana

అఫిషియల్ : ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్- రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!
  • రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!
  • ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది
  • NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!
  • ‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?
  • బైడెన్ కు వణుకు పుట్టించి.. చివర్లో రిలీఫ్ ఇచ్చిన సెనేట్
  • విడిపోయి 9 ఏళ్లయినా ఏపీ రాజధానేదో తెలీదు: చంద్రబాబు
  • పవన్ వారాహి యాత్ర ఫిక్స్..డేట్ ఇదే!
  • బాలినేని, జగన్ ల భేటీకి వైవీ డుమ్మా!
  • ఆ జీవో కొట్టివేత..జగన్ కు సుప్రీం షాక్
  • లోకేష్ పై దాడి…బోండా ఉమ డెడ్లీ వార్నింగ్
  • ఆ దర్శకులు మాట తప్పారంటున్న అల్లు అరవింద్
  • ప్ర‌క‌ట‌న‌లేనా..చేసేదేమైనా ఉందా జ‌గ‌న్‌ ? గుంటూరు ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌
  • ఆ సర్వేలో అట్టడుగున ఏపీ..చంద్రబాబు ఫైర్
  • తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా పాలకులు తొక్కేశారు:కేసీఆర్

Most Read

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

రాజధాని వైజాగ్ అయితే.. పేదలకు ఇళ్లు అక్కడ ఇవ్వాలి కదా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra