• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సమంత కు ఒక న్యాయం పవన్ కు మరొక న్యాయమా?

భువనేశ్వరిపై వైసీపీ నేతల విమర్శలపై స్పందిచలేదేం జూ.ఎన్టీఆర్?..ట్రోలింగ్

admin by admin
October 3, 2024
in Movies, Politics, Telangana, Top Stories
0
0
SHARES
247
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలో కూడా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించే క్రమంలో సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. అయితే, కేటీఆర్ గురించి మాట్లాడే క్రమంలో అనుకోకుండా అలా మాట్లాడాల్సి వచ్చిందని తన వ్యాఖ్యలను సురేఖ ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో మరో కొత్త వాదన పైకి వచ్చింది.

సమంత పెళ్ళి, విడాకుల విషయం గురించి కొండా సురేఖ విమర్శలు గుప్పించగానే మొత్తం టాలీవుడ్ సురేఖపై విమర్శల దాడికి దిగిందని, కానీ గతంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయంలో రాజకీయ ప్రత్యర్థులు పదేపదే విమర్శలు చేస్తున్నప్పటికీ టాలీవుడ్ నుంచి ఎవరు ఖండించలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పవన్ కు మద్దతుగా ఒక్కరూ నోరు మెదపలేదని విమర్శిస్తున్నారు. ఇండస్ట్రీ డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. పవన్ కు ఒక న్యాయం సమంతకు మరొక న్యాయం అన్నరీతిలో సినీ ప్రముఖులు ప్రవర్తిస్తారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దలు ఇకపై అయినా అందరూ నటీనటులు, ఇండస్ట్రీకి చెందిన వారి విషయంలో ఒకేలాగా వ్యవహరించాలని కోరుకుంటున్నారు.

ఇక, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తనయురాలు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు జుగుప్సాకరమైన రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించిన జూనియర్ ఎన్టీఆర్…ఇప్పుడు సమంత విషయంలో మాత్రం వెంటనే స్పందించారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సమంత విషయంలో స్పందించడం తప్పు కాదని, తన అత్తమ్మను అన్నపుడు నోరు మెదపని తారక్ ఇపుడు మాత్రం వెంటనే రియాక్ట్ కావడం ఆశ్చర్యం కలిగించిందని కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నపుడు కూడా తారక్ స్పందించలేదని కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టినపుడు కూడా గోడమీద పిల్లిలాగా మొక్కుబడిగా స్పందించాడని ట్రోల్ చేస్తున్నారు.

Tags: divorcedual standardsmarriagestar hero jr.ntrstar hero pawan kalyanstar heroine samanthatollywood biggiestrolling
Previous Post

లాభాల బాట‌లో `దేవ‌ర‌`.. బ‌ద్ధ‌లైన బ్యాడ్ సెంటిమెంట్‌..!

Next Post

మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే.. జ‌గ‌న్ ప‌గ‌టి క‌ల‌లు..!

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Load More
Next Post

మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే.. జ‌గ‌న్ ప‌గ‌టి క‌ల‌లు..!

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra