• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

గ‌ర్భం దాల్చిన ఎంపీ… సంబంధం లేదనేసిన భ‌ర్త‌

admin by admin
June 9, 2021
in Around The World, Politics, Top Stories
0
0
SHARES
620
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు సున్నిత‌మైన విష‌యాల ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి. ఒక్కోసారి ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా కూడా వివాదాలు చుట్టుముడుతుంటాయి. కార‌ణం ఏదైనా అయి ఉండవ‌చ్చు కానీ … బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఇలాంటి సున్నిత‌మైన అంశంతో వార్తల్లోకి ఎక్కారు.

ఎప్పుడూ రాజకీయాలతో మీడియాలో నిలిచే నుస్ర‌త్ తాజాగా త‌న‌ పర్సనల్ వార్తలతో సంచ‌ల‌నంగా మారారు. అదేంటంటే… నుస్ర‌త్ గ‌ర్భం దాల్చ‌డం… ఈ విష‌యంతో త‌న‌కు సంబంధం లేద‌ని ఆమె భ‌ర్త ప్ర‌క‌టించ‌డం!

బెంగాలీ న‌టి నుస్ర‌త్ నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి జూన్ 2019న టర్కీలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దికాలానికి వ‌చ్చిన ఎన్నిక‌ల్లో బెంగాల్లో అధికార‌ టీఎంసీ తరపున పోటీచేసి ఎంపీగా గెలుపొందారు.

ఎంపీగా గెలుపొందిన త‌ర్వాత  నుస్రత్ కలకత్తాలో అంగరంగవైభవంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సీఎం మమతా బెనర్జీ కూడా ఈ రిసెప్షన్‌కు  హాజరయ్యారు. అయితే, నుస్రత్-జైన్‌ల మధ్య వివాహ‌ బంధం ఎక్కువ కాలం అన్యోన్యంగా కొన‌సాగ‌లేదు.

తన అకౌంట్ల నుంచి డబ్బులను అనుమతి లేకుండా జైన్ వాడుకున్నాడని నుస్రత్ ఆరోపించింది. అంతేకాకుండా.. తనను కూడా అవసరానికి మాత్రమే వాడుకున్నాడని ఆమె ఆరోపించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇలా క‌ల‌హాల‌తో వారిద్దరూ గత కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఓ వైపు భ‌ర్త‌తో ఉన్న నుస్ర‌త్ మ‌రోవైపు గర్భం దాల్చింది అనే వార్త‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విష‌యంలో ఆమె భ‌ర్త నిఖిల్ జైన్ మీడియాతో మాట్లాడుతూ నుస్రత్ కడుపులో పెరుగుతున్న బిడ్డకు, తనకు ఎటువంటి సంబంధం లేదని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లు స‌మాచారం.

ఇదిలాఉండంగా, నటుడు, బీజేపీ నాయకుడు యష్ దాస్ గుప్తాతో నుస్రత్ నుస్రత్ డేటింగ్ చేస్తున్నట్లు కూడా పుకార్లు వస్తున్నాయి. వీరిద్దరూ జోడీగా ఎస్ఓఎస్ 2020 అనే బెంగాలీ సినిమాలో నటించారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు తెలుస్తోంది.

TMC MP Nusrat Jahan releases an explosive statement on her 'separation' with Nikhil Jain, says 'the alleged marriage was not legal, valid & teneable and this it was not a marriage at all in the eye of law'. Read her full statement here@pradip103#nusratjahan pic.twitter.com/6oDJTYCm2p

— Jan Ki Baat (@jankibaat1) June 9, 2021

Tags: nusratjahanNusratJahan's pregnancyTMCTMC MPwest bengal
Previous Post

మోడీకి రూ.100 పంపిన చాయ్ వాలా..ఎందుకో తెలిస్తే షాకే

Next Post

Anupama parameshwaran : ఏంది భయ్యా ఇది… అందంతో పిండేస్తుంది

Related Posts

Andhra

అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం

July 5, 2022
Movies

పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?

July 5, 2022
Trending

బ్రేకింగ్:రఘురామపై మరో కేసు

July 5, 2022
Trending

37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ

July 5, 2022
Movies

‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత

July 5, 2022
Trending

నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట

July 5, 2022
Load More
Next Post

Anupama parameshwaran : ఏంది భయ్యా ఇది... అందంతో పిండేస్తుంది

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ
  • ‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత
  • నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట
  • చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
  • పిల్లల్ని కనని వాళ్లకి అవార్డు ఇస్తా
  • కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !
  • శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్ర‌యంలో సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ దంప‌తుల‌కు ఘ‌న వీడ్కోలు
  • ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్
  • యథా రాజా.. తథా పోలీసు!
  • ఆ హిందువుల ఊచకోతపై సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు
  • జగన్ గుడ్డోడు…లోకేశ్ అంత మాటెందుకున్నారంటే…
  • అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

యథా రాజా.. తథా పోలీసు!

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra