అనారోగ్యంతో అయాసపడుతున్న వృద్ధురాలికి సాయం కోసం గేటు తెరిచిన సిబ్బంది
తొక్కిసలాటకు ఇద్దరు వ్యక్తుల కారణమంటున్న భక్తులు
ఇద్దరి వ్యక్తులు ఎవరనేది ఆరా తీస్తున్న పోలీసులు , టీటీడి అధికారులు
ఘటనకు ఉద్దేశ్యపూర్వకంగా పాల్పడ్డారని అనుమానం
వైకుంఠ ఏకాదశికి పటిష్టమైన చర్యలు, కట్టుదిట్టమైన ప్రణాళికలతో టీటీడీ భక్తులకు సేవలు అందిస్తుందని ఈ రోజు ఉదయం భక్తుల ప్రశంసల వెల్లువ
అనారోగ్యంతో ఆయసపడుతున్న వృద్దురాలను గుర్తించి గుంపు నుండి తప్పించి గేటు లోపలికి తీసుకునే ప్రయత్నం చేసిన సిబ్బంది
వృద్ధురాలి వెనుకున్న భక్తులు కూడా సహకరించిన వైనం
కొద్ది దూరంలో కేకలు అరుపులతో దుమారంలేపి ఒక్కసారిగా భక్తులను ముందుకు నెట్టింది ఎవరు?
ఒక వ్యక్తి కావాలని చేసిన పనా? లేదా ఒక గుంపు చేసిన పనా?
ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న టీటీడి అధికారులు, అన్ని వైపుల నుండి భక్తులను వాకబు చేస్తూ సి సి ఫుటేజ్ ల ఆధారంగా ఘటనకు కారణాలను తెలుసుకుంటున్న పోలీసులు
ఘటనలో మొదటి వరుసలోని భక్తుల తీవ్ర ఆగ్రహం కావాలనే వెనుక నుండి తోపులాట చేసి తొక్కిసలాటకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం
సాయం చేసేందుకు ప్రయత్నం చేసిన సిబ్బందికి చిక్కులు తేవడమే కాక ఆరుగురి మృతికి కారణం అయ్యారని తెలుపున్న భక్తులు