• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

Tollywood: ఫస్ట్ టైం జగన్ కు మండే నిర్ణయం తీసుకున్న కేసీఆర్

NA bureau by NA bureau
December 24, 2021
in Movies, Telangana, Trending
0
కేసీయార్ కు ఆంధ్ర ఓట్లు మాత్రమే కావాలా ?
0
SHARES
436
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. టికెట్ల రేట్ల తగ్గింపుపై హీరో నానికి, మంత్రులకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నానికి పలువురు బాసటగా నిలుస్తుండగా.. వైసీపీ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగానే వైసీపీ నేతలుకు, జగన్ కు పుండు మీద కారం చల్లినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల కమిటీ సిఫారసుల ప్రకారమే టికెట్ ధరలు పెంచామని ప్రభుత్వం తెలిపింది. ఏసీ థియేటర్లలో 50 నుంచి 150 రూపాయలు, మల్టీప్లెక్స్‌ల్లో అయితే 100 నుంచి 250 రూపాయల వరకు, మల్టీప్లెక్స్‌ల్లో రిక్లైనర్‌ సీట్లకు గరిష్ఠంగా 300 రూపాయలు వసూలు చేసుకోవచ్చని వెల్లడించింది. టికెట్ ధరలకు జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు అదనం. నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్లు రూ. 5, నాన్ ఏసీ థియేటర్లు రూ. 3 వసూలు చేసుకోవచ్చు. ఆన్ లైన్ టికెటింగ్ సంస్థలు కన్వీనియన్స్ రుసుం, జీఎస్టీ వసూలు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది.

టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతివ్వాలంటూ తెలంగాణలో థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో థియేటర్లలో టికెట్‌ ధరలను నిర్ణయించేందుకు అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. టాలీవుడ్ ప్రముఖులతో ఆ కమిటీ చర్చలు జరిపి కొన్ని సిఫార్సులు చేసింది. వాటి ప్రకారం టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో, జగన్ సర్కార్ పై జనాల్లో, సినీ వర్గాల్లో వ్యతిరేకత మరింత పెరుగుతోంది. ఏపీలో కనీస టికెట్ ధర 5 రూపాయలుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరలను తగ్గించడమే ప్రజా సంక్షేమమంటోన్న జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా…టికెట్ ధరల విషయంలో ఫస్ట్ టైం జగన్ కు మండే నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారని చర్చ జరుగుతోంది.

Tags: cinema ticket pricescm jagancm kcrmovie ticket prices in telanganaticket prices hike
Previous Post

ఆ కార్యకర్త విషయంలో జగన్ కు చంద్రబాబు వార్నింగ్

Next Post

మోడీ నుంచి జగన్ ఎస్కేప్ కావడానికి కారణమిదేనా ?

Related Posts

ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్
Andhra

ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్

May 19, 2022
శ్రీకాకుళంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌… ఇదేం రెస్పాన్స్ రా బాబూ
Andhra

జగన్ కు సొంత ఇలాకాలో షాకిచ్చిన చంద్రబాబు

May 19, 2022
#SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ
Movies

#SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ

May 19, 2022
వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?
Andhra

వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?

May 19, 2022
‘స‌ర్కారు’ విమ‌ర్శల‌కు ప‌ర‌శురామ్ జ‌వాబు
Movies

‘స‌ర్కారు’ విమ‌ర్శల‌కు ప‌ర‌శురామ్ జ‌వాబు

May 19, 2022
కంగన సినిమా ‘అడల్ట్స్‘ ఓన్లీ అంట…
Andhra

కంగన సినిమా ‘అడల్ట్స్‘ ఓన్లీ అంట…

May 18, 2022
Load More
Next Post
ఆ విషయంలో జగన్ మరో జాక్ స్పారో

మోడీ నుంచి జగన్ ఎస్కేప్ కావడానికి కారణమిదేనా ?

Please login to join discussion

Latest News

  • జగన్ పై పోరుకు సై అంటోన్న టీడీపీ సైన్యం…ఇదే ప్రూఫ్
  • ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్
  • జగన్ కు సొంత ఇలాకాలో షాకిచ్చిన చంద్రబాబు
  • #SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ
  • వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?
  • పరువు దక్కించుకున్న రష్యా
  • ‘స‌ర్కారు’ విమ‌ర్శల‌కు ప‌ర‌శురామ్ జ‌వాబు
  • కంగన సినిమా ‘అడల్ట్స్‘ ఓన్లీ అంట…
  • స్టార్ కమెడియన్ అలీతోనే కామెడీనా జగన్?
  • NRI TDP USA-Boston Mahanadu-ష‌డ్రశోపేతం.. చ‌వులూరించే వంట‌కాలు.. విందు భోజ‌నాలు
  • కేసీఆర్ తో స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?
  • ఇది కదా కావాల్సింది : చంద్రబాబు కౌంటర్ అదిరింది
  • ‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం
  • చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?
  • ఆ మంత్రిపై తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్లు…కోర్టులో పంచాయతీ?
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds