అసెంబ్లీ ను ఆనాడు ఎన్టీఆర్ బాయ్ కాట్ చేశాడు
తర్వాత జగన్ బాయ్ కాట్ చేశాడు
ఇపుడు చంద్రబాబు బాయ్ కాట్ చేస్తున్నాడు.
అసలు ప్రజాస్వామ్యం అంటేనే ప్రతిపక్షం
ప్రతిపక్షంలోని అసెంబ్లీలో అసలు ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి వస్తుంది?
జగన్ ను కడిగి పారేసే అవకాశాన్ని చంద్రబాబు వదులుకున్నారు.
ఇది ఏమాత్రం బాలేదు జగన్ రెడ్డీ అంటూ ఉండవల్లి జగన్ ని తప్పు పట్టారు
https://www.youtube.com/watch?v=tlEdqwBUb4g&ab_channel=ABNTelugu