• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రాళ్లదాడి ఘటనపై సీఈసీకి టీడీపీ ఎంపీల ఫిర్యాదు

ఏపీ గవర్నర్ కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుల వినతి పత్రం

NA bureau by NA bureau
April 13, 2021
in Andhra, Politics, Top Stories
0
రాళ్లదాడి ఘటనపై సీఈసీకి టీడీపీ ఎంపీల ఫిర్యాదు
0
SHARES
147
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోపై రాళ్ల దాడి ఘటన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఏపీ ప్రతిపక్ష నేతకే రక్షణ లేకుంటే…ఏపీలో సామాన్యుల సంగతేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఘటన నేపథ్యంలో చంద్రబాబుకు రక్షణ కల్పించడంలో డీజీపీ సవాంగ్ విఫలం అయ్యారని టీడీపీ ఎంపీల బృందం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.

ఢిల్లీలో సీఈసీని కలిసిన గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ లు… చంద్రబాబు రోడ్ షోపై రాళ్లదాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతోపాటు, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో అక్రమాలు జరిగే అవకాశాలున్నాయని, కేంద్ర బలగాలతో పోలింగ్ జరపాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలో 2 లక్షల వరకు నకిలీ ఓటరు కార్డులున్నాయని, కాబట్టి 2 అదనపు ఐడీ కార్డులు ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతించాలని సూచించారు. ఎన్నికల్లో వలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని, పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర బలగాల పహారాలో తిరుపతి ఉప ఎన్నిక జరిపించాలని కోరారు.

మరోవైపు, రాళ్లదాడి ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఫిర్యాదు చేసి విచారణ జరపాలని వినతి పత్రం అందజేశారు. చంద్రబాబు బయటకు వెళ్తే సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటనను పదేపదే అడ్డుకుంటున్నారని, ప్రధాన ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని నిలదీశారు.

మంత్రులు బజారు రౌడీల మాదిరిగా మాట్లాడుతూన్నారని, చంద్రబాబుపై దాడి చేసి తమపై నింద మోపుతారా? అని దుయ్యబట్టారు.మంత్రులు చీప్‌గా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు భద్రతపై ఇప్పటి వరకు ప్రభుత్వం రివ్యూ చేయలేదని మండిపడ్డారు.. రాజకీయాల కోసం వ్యక్తిగతంగా దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. డీఐజీ కాంతి రాణా దాడి జరగలేదని ఎలా చెప్తారని, రాళ్ళ దాడి జరగనప్పుడు చంద్రబాబు రాళ్లు తీసుకుని సభకు వచ్చారా? అని ప్రశ్నించారు.

Tags: cecChandrababucomplaintstone pelting incidenttdp mps
Previous Post

జనం ఆరోగ్యంపై జగనన్న ధ్యాస…మీకర్థమవుతోందా?

Next Post

జగన్ కు ఇదే చివరి చాన్స్ కావాలి… సాగనంపండి

Related Posts

మహానాడు : చంద్రబాబు కాన్వాయ్ తో జతకట్టిన 800 వాహనాలు
Andhra

మహానాడు : చంద్రబాబు కాన్వాయ్ తో జతకట్టిన 800 వాహనాలు

May 26, 2022
అడ్డంకుల‌ను దాటుకుని పోటెత్తున తెలుగు దండు
Andhra

అడ్డంకుల‌ను దాటుకుని పోటెత్తున తెలుగు దండు

May 26, 2022
ఆత్మకూరు బై ఎలెక్షన్ అంతా రెడీ… ఏకగ్రీవమా? పోటీనా?
Andhra

ఆత్మకూరు బై ఎలెక్షన్ అంతా రెడీ… ఏకగ్రీవమా? పోటీనా?

May 26, 2022
Andhra

ఒంగోలు సీను : బాలినేని మ‌ళ్లీ బుక్క‌య్యాడ్రా !

May 26, 2022
పింఛ‌ను రాలేదా అది మీ ఖ‌ర్మ … వైసీపీ మార్క్ ఆన్సర్
Andhra

పింఛ‌ను రాలేదా అది మీ ఖ‌ర్మ … వైసీపీ మార్క్ ఆన్సర్

May 26, 2022
అపుడు బాలయ్య ఉంటేనా… మహేష్ సెటైర్లు
Around The World

నంద‌మూరి హీరోతో మ‌హేశ్ వైరం ఎందుకు..?

May 26, 2022
Load More
Next Post
జగన్ కు ఇదే చివరి చాన్స్ కావాలి… సాగనంపండి

జగన్ కు ఇదే చివరి చాన్స్ కావాలి... సాగనంపండి

Please login to join discussion

Latest News

  • మహానాడు : చంద్రబాబు కాన్వాయ్ తో జతకట్టిన 800 వాహనాలు
  • అడ్డంకుల‌ను దాటుకుని పోటెత్తున తెలుగు దండు
  • ఆత్మకూరు బై ఎలెక్షన్ అంతా రెడీ… ఏకగ్రీవమా? పోటీనా?
  • ఒంగోలు సీను : బాలినేని మ‌ళ్లీ బుక్క‌య్యాడ్రా !
  • పింఛ‌ను రాలేదా అది మీ ఖ‌ర్మ … వైసీపీ మార్క్ ఆన్సర్
  • నంద‌మూరి హీరోతో మ‌హేశ్ వైరం ఎందుకు..?
  • NRI TDP USA – ఫ‌లించిన బాబు వ్యూహం! జ‌య‌రాం కోమటికి `ఎన్నారై టీడీపీ` ప‌గ్గాలు
  • సీబీఐ కి దొరకడు… కానీ దావోస్ కి వచ్చి జగన్ ని కలుస్తాడు
  • వెంకీ రేంజ్ పెరిగినట్టేగా
  • గుట్టు రట్టు చేసిన పవన్- కోనసీమలో వైసీపీ కుల రాజ‌కీయం
  • కోన‌సీమ క‌ల్లోలం.. ఇంటిలిజెన్స్ ఏమైన‌ట్టు?
  • AP : డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ లో గెలుపు ఎవ‌రిది?
  • సలార్ టీజర్ ప్రస్తుతానికి వాయిదా
  • హర్ట్ అయిన‌ త‌మ‌న్నా.. అందుకే అలా చేస్తుందా?
  • జ‌గ‌న్ బ్రో ! ఈ ప్ర‌శ్నల‌కు బ‌దులేది?
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds