తాడిపత్రిలో సంచలన పరిణామాలు

తాడిపత్రిలో రావణ కాష్టం రగులుతోంది. ఎమ్మెల్యే చేసిన పనికి ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి పథకాలతో ప్రజల మనసు దోచుకోవాలని ప్రయత్నం చేస్తుంటే... ఆయన ఎమ్మెల్యేలు మాత్రం గొడ్డలి రాజకీయం చేస్తున్నారు. దీంతో తదనంతర పరిణామాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. తాజాగా ఇరువర్గాలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయితే ఏ తప్పు చేయకుండానే తెలుగుదేశం వారిని ఎందుకు అరెస్టు చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.

==

===

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.