• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

టికెట్ రేట్ల లాగే ఆ రేటు తగ్గించగలవా జగన్?: గోరంట్ల

admin by admin
December 28, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
310
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు వ్య‌వ‌హారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ వ్యవహారం రాజకీయపరంగా పెను దుమారం రేపుతోంది. రేట్లు తగ్గించడంపై మాట్లాడిన హీరో నానిపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. రెమ్యున్ రేషన్ తగ్గించుకోవాలంటూ ఉచిత సలహాలిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో నానితోపాటు టికెట్ రేట్ల వ్యవహారంపై మాట్లాడిన సినీ ప్రముఖులకు టీడీపీ నేతలు మద్దతుగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలోలోనే ఈ వ్యవహారంపై తాజాగా టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి స్పందించారు. టికెట్ రేట్లు తగ్గించిన వారు…సాక్షి పత్రికను రూ.1కి అమ్మగలరా అంటూ జగన్ కు గోరంట్ల చురకలంటించారు. సొంత వ్యాపారంలో ఇలా ధ‌ర‌లు త‌గ్గించ‌గ‌ల‌రా? అంటూ నిలదీశారు. సినిమా టికెట్ల విషయంలో జగన్ సర్కార్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని చురకలంటించారు.

సాక్షి పత్రిక వచ్చిన కొత్తలో మిగతా పత్రికలు కూడా 2 రూపాయలకే అమ్మాలని చెప్పారని, ఆ తర్వాత అందరితోపాటు రేటు పెంచారని గుర్తు చేశారు. అలా చెప్పిన వారు ఇప్పుడు సాక్షి పేపర్ 1 రూపాయకి ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. కనీసం ఇసుమంత అయినా మనస్సాక్షి లేని సాక్షి రాతల‌కు రూ.5 పెట్టి కొనాలని, కానీ, సినిమా టికెట్లు మాత్రం తక్కువ రేట్లకు అమ్మాలని ఎద్దేవా చేశారు.

మరోవైపు, సినిమా టికెట్ రేట్లపై చర్చించేందుకు ఏపీ సర్కార్ కొత్త క‌మిటీని నియ‌మించింది. ఈ క‌మిటీలో ఉన్న‌తాధికారులు, ఎగ్జిబిట‌ర్లు, సినీ గోయ‌ర్లతోపాటు హోం, రెవెన్యూ, పుర‌పాల‌క‌, ఆర్థిక, స‌మాచార‌, న్యాయ‌శాఖ‌, కృష్ణా జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ కూడా ఉంటార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. సినిమా థియేట‌ర్ల వ‌ర్గీక‌ర‌ణ‌, ధ‌ర‌ల‌పై ఈ క‌మిటీ ప్ర‌తిపాద‌న‌లు చేసి ధ‌ర‌లపై  ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌నుంది.

Tags: ap cm jagangorantla butchaiah chowdarylow ticket pricessakshi paper price
Previous Post

వైఎస్సార్ క్రిస్టియన్ పార్టీ…ఆ స్వామి సంచలన వ్యాఖ్యలు

Next Post

చిరు, బాలయ్యల మధ్య చిచ్చు పెట్టిన పేర్ని నాని

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

చిరు, బాలయ్యల మధ్య చిచ్చు పెట్టిన పేర్ని నాని

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra