Photos: టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్ర ను ఆపేసిన పోలీసులు
తిరుపతిలో జరగాల్సిన ధర్మ పరిరక్షణ ర్యాలీకి వెళ్లకుండా గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో తెలుగుదేశం పార్టీ నాయకులను నిర్బంధించిన పోలీసులు..




టిడిపి తలపెట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకి అడుగడుగునా అడ్డంకులు కల్పించిన సర్కారు చివరికి టిడిపి జెండాలు, బేనర్లు తొలగించే స్థాయికి దిగజారిపోయింది.#DharmaParirakshanaYatra pic.twitter.com/RtRhnIPaHm
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) January 21, 2021