• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సీఎం…సీఎం..గన్నవరంలో చంద్రబాబు మాస్ ఎంట్రీ

admin by admin
June 1, 2024
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
167
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్రంతో పాటు ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని మెజారిటీ సర్వేలు తేల్చి చెప్పడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు జోష్ లో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉండవల్లి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గన్నవరం విమానాశ్రయం చంద్రబాబును చూసిన టీడీపీ కార్యకర్తలు సీఎం…సీఎం..అంటూ నినాదాలతో హోరెత్తించారు.

విదేశీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉండవల్లిలోని నివాసానికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్, బోడె ప్రసాద్ తదితరులు విమానాశ్రయం దగ్గర చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన కిక్కుతో టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ను భవన్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు.

Tags: cm cm slogansexit pollsgannavaram airporttdp cadretdp supremo chandrababu
Previous Post

సినిమా చూడకుండానే రివ్యూలిస్తున్నారు-విశ్వక్సేన్

Next Post

ఎగ్జిట్ పోల్స్: మూడోసారి పీఎంగా మోడీ, సీఎంగా చంద్రబాబు

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post

ఎగ్జిట్ పోల్స్: మూడోసారి పీఎంగా మోడీ, సీఎంగా చంద్రబాబు

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra