• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

టార్గెట్ 175… చంద్రబాబు సంచలన ప్రకటన

admin by admin
January 14, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
270
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ ప‌రంగా.. 160 స్థానాలు.. 150 స్థానాల్లో గెలుపు కోసం.. త‌మ్ముళ్లు కృషి చేయాల‌ని పిలుపునిచ్చిన ఆయ‌న‌..అనూహ్యంగా రాజ‌కీయ పంథా మార్చుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ 175 సీట్ల‌కు 175 సీట్లు గెలిచి తీరాల‌ని.. ఆయ‌న త‌మ్ముళ్ల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం చంద్ర‌గిరి మండ‌లంలోని త‌న సొంత గ్రామం.. నారావారిప‌ల్లెలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న సంక్రాంతి వేడుక‌ల్లో పాల్గొంటున్నారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. “మేం మాత్రం త‌క్కువా. టీడీపీ ఏం పాపం చేసుకుంది. ప్ర‌జ‌ల‌కు ఎన్నో చేశాం. మేం కూడా 175 సీట్ల‌లో గెలిచేందుకు ప్ర‌య‌త్నిస్తాం. 175 సీట్ల‌లో గెలిచేలా పార్టీ నాయ‌కులు, కార్య‌కర్త‌లు కృషి చేయాలి. చిత్తూరు జిల్లా పుంగ‌నూరు(మంత్రి పెద్ద‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం)లో అధికార పార్టీ అరాచ‌కాలు పేట్రేగిపోయాయి“ అని చంద్ర‌బాబు విమ‌ర్శించారు

ఇంతవరకు నా సున్నితత్వం చూశారు.. ఇకపై కఠిన‌త్వాన్ని చూస్తారని చంద్రబాబు ప్రకటించారు. వడ్డీతో సహా అంతా తీర్చుకుంటామన్నారు. పోలీసులు ఆత్మవిమర్శ చేసుకుని విధులు నిర్వహిస్తే మంచిదని చంద్రబాబు తెలిపారు. పుంగనూరు కాదు 175 నియోజకవర్గాలు గెలవాలని చంద్రబాబు నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

నెల్లూరు జిల్లా కందుకూరులోను, గుంటూరు జిల్లాలోనూ జ‌రిగిన తొక్కిస‌లాట‌లు.. దారుణ‌మ‌ని వ్యాఖ్యానిం చిన చంద్ర‌బాబు.. అయితే.. వీటి వెనుక ఏదో కుట్ర ఉంద‌ని చెప్పారు. ఈ కుట్ర కోణం కూడా త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని.. అప్పుడు చంద్ర‌బాబు అంటే ఏంటో చూపిస్తాన‌ని వ్యాఖ్యానించారు. మొత్తానికి సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

Tags: 2024 elections in apChandrababumust wintarget 175tdp cadre
Previous Post

పండుగ నాడూ ప్రజల గురించే బాబు ఆలోచన..విజనరీ

Next Post

వైసీపీపై బాలయ్య డైలాగులు పేలాయన్న రఘురామ

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Andhra

లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

June 17, 2025
Load More
Next Post

వైసీపీపై బాలయ్య డైలాగులు పేలాయన్న రఘురామ

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra