• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తారక్ హాలీవుడ్ ఎంట్రీ పక్కానా?

admin by admin
January 17, 2023
in Around The World, Movies
0
0
SHARES
133
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ల కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆస్కార్ రేసులో నిలిచిన ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో సత్తా చాటింది. ఈ క్రమంలోనే హాలీవుడ్ లో దిగ్గజ నిర్మాణ సంస్థలు చెర్రీ, తారక్ లతో సినిమా తీసేందుకు పోటీ పడుతున్నాయి.

ఈ క్రమంలోనే హాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోతో కలిసి పనిచేసేందుకు తాను ఉత్సాహంగా ఉన్నానంటూ కొద్దిరోజులు క్రితం తారక్ ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. ఈ క్రమంలోనే మార్వెల్ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ విక్టోరియా అలౌన్సోతో తారక్ భేటీ అయ్యాడు. ప్రతిష్టాత్మక మార్వెల్ వంటి దిగ్గజ నిర్మాణ సంస్థలో తారక్ పనిచేసేలా ఆ చర్చలు జరిగాయని, త్వరలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తో తారక్ సినిమా చేసే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే, తెలుగు వారి ఖ్యాతి మరింత ఇనుమడిస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, మార్వెల్ స్టూడియోస్ నుంచి కాల్ వస్తే సినిమా చేసేందుకు సిద్ధమని చెర్రీ కూడా అన్నారు. ఇండియన్ సూపర్ హీరోగా చేయమంటే ఎందుకు చేయను? తప్పకుండా చేస్తాను? అని చరణ్ అన్నారు. టోనీ స్టార్క్ తన ఫేవరెట్ సూపర్ హీరో ఎవరు? అని చెప్పారు. ఇండియాలోనే ఎంతో అద్భుతమైన సూపర్ హీరోలున్నారని, వారిని ఇక్కడకు ఎందుకు తీసుకురాకూడదని తారక్ అన్నారు.

Tags: marvel production housemarvel seriesrrr movietarak
Previous Post

జగన్ పాదయాత్ర చేస్తే పండగ..లోకేష్ చేస్తే దండగా?

Next Post

దావోస్ కు డుమ్మా కొట్టిన జగన్!

Related Posts

hero navadeep
Movies

కేసులు కేరాఫ్ నవదీప్.. ఇన్ని పాత కేసులు ఉన్నాయా !!

September 24, 2023
Around The World

CBN Arrest-Atlanta, GA Protest

September 24, 2023
Andhra

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

September 23, 2023
Around The World

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

September 23, 2023
Movies

కన్నప్ప లో ప్రభాసే కాదు.. నయన్ కూడా

September 23, 2023
Movies

నవదీప్ పై కఠిన చర్యలు వద్దన్న హైకోర్టు

September 21, 2023
Load More
Next Post

దావోస్ కు డుమ్మా కొట్టిన జగన్!

Latest News

  • పోలీసులు ఫోన్ చాటింగ్ లు చెక్ చేయడం షాక్ కు గురిచేసింది – నారా బ్రాహ్మిణి
  • నారా బ్రాహ్మణి … పొలిటికల్ ఎంట్రీ స్టార్టయినట్టేనా?
  • కార్ల ర్యాలీతో జగన్ లో వణుకు !
  • యువగళం మళ్లీ ప్రారంభానికి అంతా సిద్ధం…
  • తాడేపల్లి ప్యాలెస్ లో… వైవీ వర్సెస్ విజయసాయి మధ్య అంతర్యుద్ధం
  • కేసులు కేరాఫ్ నవదీప్.. ఇన్ని పాత కేసులు ఉన్నాయా !!
  • CBN Arrest-Atlanta, GA Protest
  • తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!
  • నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!
  • కన్నప్ప లో ప్రభాసే కాదు.. నయన్ కూడా
  • మైనంపల్లి డిమాండ్ వర్కవుటవుతుందా ?
  • బెయిల్ డే ..జగన్ గాలి తీసిన లోకేష్
  • చంద్రబాబు సైకత శిల్పం…28 మందిపై కేసు
  • జైల్లో సీఐడీ..సుప్రీంకోర్టుకు చంద్రబాబు
  • ఎన్నారై టిడిపి కువైట్ మరియు జనసేన కువైట్ సమ్యుక్త ఆధ్వర్యములో “వియ్ స్టేండ్ విత్ సిబిఎన్”!

Most Read

టీడీపీ వజ్రాయుధం ‘నారా బ్రాహ్మణి’ వచ్చేసింది!

పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!

బే ఏరియాలో చంద్రబాబు కోసం కదం తొక్కిన ఎన్నారైలు!

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?

ఢిల్లీలోనూ జగన్ పరువు తీసిన జంట కవులు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra