‘తానా’ మెంబర్షిప్ కేసు లో ‘కొడాలి-లావు’ ల వర్గ పరాజయం!

నాలుగైదు నెలల పైగా జరిగిన సుదీర్ఘ విచారణ అనంతరం సంచలనాత్మకమైన ‘తానా’ మెంబర్షిప్ ఓటు హక్కుల కేసులో ‘తానా’ బోర్డు చర్యలను సమర్ధిస్తూ నేడు (ఏప్రిల్ 26 2023 న) మేరీలాండ్ కోర్ట్  వెలువరించిన తీర్పు ‘తానా’ తెలుగు కమ్యూనిటీలో ప్రకంపనలు పుట్టించింది. ముఖ్యంగా ఎన్నికలు రసవత్తరంగా జరుగబోతున్న ప్రస్తుత తరుణంలో ‘కొడాలి-లావు’ ల వర్గమునకు భారీ ‘పరాజయం’ గాను, ‘గోగినేని-తాళ్లూరి’ ల వర్గానికి నైతిక ‘విజయంగా’ను పలువురు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎం వీ సి కమిటి … Continue reading ‘తానా’ మెంబర్షిప్ కేసు లో ‘కొడాలి-లావు’ ల వర్గ పరాజయం!