TANA – ‘తానా’ లో పరమానందయ్య శిష్యుల హవా!

ప్రఖ్యాత తెలుగు సంస్థ ‘తానా’ లో మరింతగా ప్రతిష్ట కలిగిన ‘తానా’ ఫౌండేషన్ నాయకత్వములో ఫక్తు దేశీయ రాజకీయ ఫక్కిలో, సంస్థ మీద మొత్తంగా ఆధిపత్య కాంక్షతో ఆయారాం గయారాం పంథాను అనుసరిస్తూ, పోటాపోటీగా నడచిన గ్రూప్ రాజకీయాల్లో నాయకత్వ తిరుగుబాటు మీటింగ్ జరిగింది. అది ‘తానా’ సంస్థ చట్టప్రకారం జరిగిందా లేదా అనే విషయంలో సందేహం గట్టిగా ఉండగానే, ఈ పద్ధతి కరెక్ట్ కాదేమో అనే విషయం సీనియర్ నాయకులు అంటుండగా, ఆదరాబాదరాగా ఉన్న నాయకత్వాన్ని … Continue reading TANA – ‘తానా’ లో పరమానందయ్య శిష్యుల హవా!