‘తానా’ లో పరమానందయ్య శిష్యుల హవా -2

గత జులై నెలలో ప్రఖ్యాత తెలుగు సంస్థ ‘తానా” లో ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాల గురించి ‘తానా’ లో పరమానందయ్య శిష్యుల హవా పేరుతో చాలా విషయాలు తెలియ పరచడం జరిగింది, ఆ ఆర్టికల్ లింక్ ను క్రింద చూడవచ్చు. TANA – ‘తానా’ లో పరమానందయ్య శిష్యుల హవా! అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న వివరాలు ఒక్కసారి పరిశీలిస్తే ఇలా వున్నాయి. పేస్ బుక్, మీడియా చానెల్స్ లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా  వెలువడుతున్న … Continue reading ‘తానా’ లో పరమానందయ్య శిష్యుల హవా -2