TANA – మూడు ముక్కలాట లో ‘ఆల్ ఇన్’ గ్యాంబ్లింగ్ చేస్తున్న’తానా’ లోని మూడు వర్గాలు!

‘తానా’లో మూడు ముక్కలాట అంటూ నాయకులు మూడు వర్గాలుగా చీలి సంస్థ భవిష్యత్తును గాలికి వదిలి తమ వర్గాధిపత్యానికై చేస్తున్న వివిధ ప్రయత్నాల గురించి ఇంతకుముందు ‘నమస్తే ఆంధ్ర’ స్పష్టంగా వివరించగా, ప్రస్తుత వ్యవహారాలు సరిగ్గా అదే విధంగా జరుగుతుండడం మిక్కిలి బాధ కలిగిస్తోంది. ప్రస్తుత మరియు గత అధ్యక్షుల వర్గాలు క్రిందటి ఎన్నికల్లో “చేంజ్” అంటూ కూటమి కట్టి, అప్పటి వరకు తమ ఎదుగుదలకు ఉపయోగించుకున్న పాత తరం అధిష్ఠానాన్ని ఓడించి, కొంత అభాసుపాలు చేసిన … Continue reading TANA – మూడు ముక్కలాట లో ‘ఆల్ ఇన్’ గ్యాంబ్లింగ్ చేస్తున్న’తానా’ లోని మూడు వర్గాలు!