‘తానా’ సభ్యత్వ చేరికల్లో ‘రచ్చ రంబోలా’

‘తానా’ అంటే ఏ ఆసక్తీ లేదు, సభ్యత్వం కోసం ఒక డాలర్ కూడా ఖర్చు చేసే ఆలోచన అసలేలేదు, దాని నాయకత్వం గురించి  చింత ఎప్పటికీ ఉండదు అయినా కూడా సపరివార సమేతంగా సభ్యత్వం చేరిక ఆఘ మేఘాలమీద రూపాయ ఖర్చు లేకుండా జరిగిపోతుంది. ఎలా? ఎలా?? ఎలా??? ఇది తెలియకపోతే మీరు అమెరికా తెలుగు జన జీవన స్రవంతి లో లేనట్లే. గతంలోనే ‘నమస్తే ఆంధ్ర’ చెప్పినట్లు ‘తానా’ నాయకత్వం మూడు వర్గాలుగా చీలి మూడు … Continue reading ‘తానా’ సభ్యత్వ చేరికల్లో ‘రచ్చ రంబోలా’