• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘తానా’ జాయింట్ సెక్ర‌ట‌రీగా తెలుగు తేజం ‘తాళ్లూరి’

admin by admin
June 2, 2021
in TANA Elections
0
0
SHARES
186
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం(తానా) జాయింట్ సెక్ర‌ట‌రీగా ‘ముర‌ళి తాళ్లూరి’ ఎన్నిక‌య్యారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో 11,277 ఓట్లు సాధించి విజ‌యం ద‌క్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ‘తాళ్లూరి’, ‘తానా’ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ప‌ట్ల తెలంగాణ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఖ‌మ్మం జిల్లాకు చెందిన ‘ తాళ్లూరి’ 1993 వరకు కారేపల్లి లో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు కారేపల్లి లో చదువుకుని ఖమ్మంలో డిగ్రీ పూర్తి చేసి, ఆ తర్వాత హైదరాబాద్ లో ఎంసీఏ పూర్తి చేసిన తర్వాత అమెరికా వెళ్లారు.

అమెరికాలో టెక్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ కంపెనీ స్థాపించి, పలువురు భారతీయ తెలుగు విద్యార్థులకు ఉపాధిని క‌ల్పించారు. ఇక‌, గ‌డిచిన 20 సంవత్సరాలుగా అమెరికాలోని ఆస్టిన్ టెక్సస్ నగరంలో స్థిరపడ్డారు. ‘తానా’లో 2013 నుంచి 2020 వరకు వివిధ హోదాల్లో పనిచేసి మంచి గుర్తింపు పొందారు. గ‌త ఏడాది క‌రోనా స‌మ‌యం లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పేద‌ల‌కు, వ‌ల‌స కార్మికుల‌కు సేవ‌లు అందించారు. అదేస‌మ‌యంలో అమెరికాలోని తెలుగు వారికి కూడా సేవ‌లు అందించారు. త‌ద్వారా ‘తానా’లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు పొందారు.

తాజాగా తానా ఎన్నిక‌ల్లో సంయుక్త కార్యదర్శి గా పోటీ చేశారు. ఈ పోటీలొ ప్రత్యర్థిపై 11,277 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, త‌న‌పై ఉన్న విశ్వాసంతో గెలిపించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌న‌కు అప్ప‌గించిన బాద్య‌త‌ల‌ను నిబ‌ద్ధ‌త‌తో పూర్తి చేస్తాన‌ని, ‘తానా’ అభివృద్ధి కి శాయ శ‌క్తులా కృషి చేస్తాన‌ని అన్నారు. కాగా, ఖ‌మ్మం జిల్లాకు చెందిన ‘ముర‌ళి తాళ్లూరి’ విజ‌యం ప‌ట్ల ఆయ‌న స‌హాధ్యాయులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Tags: tana murali talluri
Previous Post

కరోనాలో అదా అసలు విషయం

Next Post

జగన్ … ఇది నీకు కనపడలేదా?: లోకేష్

Related Posts

Andhra

ఉద్యోగులకు షాక్…కొత్త పీఆర్సీ రిలీజ్ చేసిన జగన్

February 20, 2022
NRI

‘తానా’ కార్యవర్గాల ముఖ్య పదవుల ఎన్నికలు పూర్తి

August 11, 2021
TANA
TANA Elections

ఫ్లాష్ న్యూస్: ‘తానా’ ఎన్నికల ప్రాసెస్ మరియు రిజల్ట్స్ పై అఫీషియల్ కంప్లైంట్ దాఖలు!

June 3, 2021
TANA Elections

‘తానా’ కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ గా ‘రాజా కసుకుర్తి’ గెలుపు

June 3, 2021
TANA Elections

‘తానా’ ఎన్నికలలో ‘నిరంజన్ ప్యానల్’ ఘన విజయం 

May 31, 2021
TANA Elections

‘తానా’ ఎలెక్షన్లలో బాలట్ ‘కలెక్షన్ కింగ్’ ఎవరో తేలేది నేడే

May 29, 2021
Load More
Next Post

జగన్ ... ఇది నీకు కనపడలేదా?: లోకేష్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ
  • ‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత
  • నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట
  • చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
  • పిల్లల్ని కనని వాళ్లకి అవార్డు ఇస్తా
  • కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !
  • శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్ర‌యంలో సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ దంప‌తుల‌కు ఘ‌న వీడ్కోలు
  • ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్
  • యథా రాజా.. తథా పోలీసు!
  • ఆ హిందువుల ఊచకోతపై సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు
  • జగన్ గుడ్డోడు…లోకేశ్ అంత మాటెందుకున్నారంటే…
  • అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

యథా రాజా.. తథా పోలీసు!

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra