‘తానా’ ఎన్నికల్లో చెరిగిపోతున్న నైతిక హద్దులు!

‘నమస్తే ఆంధ్ర’ ఇంతకుముందే వ్యక్తం చేసినట్లుగా, ‘భరత్ మద్దినేని’ ‘తానా’ బ్యాలెట్‌లో కోశాధికారి పదవికి చేర్చడానికి TRO పొందారు. ఇది చివరి దశ ఎన్నికల ప్రచారంలో ‘నరేన్ కొడాలి’కి మరియు అతని ప్యానెల్‌కు పెద్ద ఉపశమనాన్ని అందించినట్లయ్యింది. ఇప్పటికే సీనియర్ లీడర్ ‘గోగినేని’, ‘టీమ్ కొడాలి’టీమ్‌కి సపోర్ట్ చేయడం ద్వారా చాలా మద్దతు లభించింది. ఈ TRO బ్యాలెట్‌లో ‘భరత్‌’ని చేర్చడం వారి మనోధైర్యాన్ని మరింత పెంచినట్లయ్యింది. మరో రెండు వారాల్లో రానున్న ఈ ఎన్నికల ఫలితాలు … Continue reading ‘తానా’ ఎన్నికల్లో చెరిగిపోతున్న నైతిక హద్దులు!