‘తానా’ ఎన్నికల వ్యూహాలు! ‘తుఫాను’ ముందరి ప్రశాంతతేనా?

‘నమస్తే ఆంధ్ర’ ముందే చెప్పినట్లుగా గత ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస గోగినేని నాయకత్వంలో ‘టీం గోగినేని’ మరియు గత బోర్డు చైర్మన్ నరేన్ కొడాలి నాయకత్వంలో ‘టీం కొడాలి’ పూర్తిస్థాయి ప్యానెల్స్ తో ముఖాముఖి తలపడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తయి ప్రచారం ఊపందుకునే సమయంలో కోర్టు వద్ద పెండింగ్ లో ఉన్న విషయంలో వచ్చిన తాత్కాలిక విరామం లో రెండు వర్గాలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ వర్గాల మధ్య … Continue reading ‘తానా’ ఎన్నికల వ్యూహాలు! ‘తుఫాను’ ముందరి ప్రశాంతతేనా?