‘తానా’ ఎన్నికల ఫలితాలు…టీం కొడాలి ఘన విజయం  

అనూహ్య మలుపులతో రెండేళ్ల పాటు కొనసాగిన ‘తానా’ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. జనవరి 18న ప్రకటించిన ఎన్నికల ఫలితాల ప్రకారం మొత్తం అ;న్ని జాతీయ పదవులను డాక్టర్ నరేన్ కొడాలి సారథ్యంలోని ‘టీం కొడాలి’ దక్కించుకొని ‘జయహో’ అనిపించుకుంది. సతీష్ వేమూరి ఆధ్వర్యంలోని ‘టీం వేమూరి’ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కుదేలైంది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ‘నరేన్ కొడాలి’కి మద్దతుగా పోటీనించి తప్పుకొని కీలమైన సమయంలో వ్యూహాత్మకంగా నరేన్ ప్యానెల్ విజయానికి సహకరించిన ‘శ్రీనివాస గోగినేని ‘అదరహో’ అనిపించుకున్నారు. … Continue reading ‘తానా’ ఎన్నికల ఫలితాలు…టీం కొడాలి ఘన విజయం