‘తానా’ లో మూడు ముక్కలాట!

పైకి  ‘మనం మనం బరంపురం’ అనుకుంటూ లోలోపల’ ఎవరికీ ఎవరూ సొంతమూ ఎంతవరకీ బంధమూ’ అనేలా ఉన్న నేటి “తానా భారతం”లో లేటెస్ట్ అప్డేట్ లు ‘నమస్తే ఆంధ్ర’ పాఠకుల కోసం ప్రత్యేకం ముందుగా ప్రస్తుత జట్ల వివరాలు ఒక్కసారి సంక్షిప్తంగా నెమరు వేద్దాం జట్టు 1- మాజీ అధిష్టానం జట్టు: ముగ్గురు మాజీ అధ్యక్షులు ముఠాగా ఏర్పడి ఒక దశాబ్దంన్నర కాలం పాటు క్రమ క్రమంగా సంస్థను గుప్పిట్లోకి తెచ్చుకున్న తర్వాత ఏమి చేసినా చెల్లుద్దనే … Continue reading ‘తానా’ లో మూడు ముక్కలాట!