వయసు మీద పడిన తర్వాత కూడా మిసమిసలాడే నిగారింపుతో మెరిసిపోవటం అందరికి సాధ్యం కాదు.
ఎంత బ్యూటీ అయినా కాలంతో పాటు అందం హారతి కర్పూరం అవక తప్పదు.
మరి ఈ సూత్రం మిల్కీ బ్యూటీగా పేరున్న తమన్నాకు వర్తిస్తున్నట్టు అనిపించడం లేదు.
31 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ పదహారేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నన్నది
కానీ ఆనాడు ఈనాడు అదే ఫిగర్, అదే సైజు మెయింటెయిన్ చేయడం ఈ సన్నజాబి మొగ్గ స్పెషాలిటీగా చెప్పాలి.
ఇటీవల ఒక వెబ్ సిరీస్ లో తన సత్తా చాటిన తమన్నా.. తాజాగా ఒక కుకింగ్ షో చేశారు. ఇదింకా ప్రసారం కావల్సుంది.
తాజాగా గ్లాసీ లుక్ తో స్కిన్ టైట్ డ్రెస్ వేసుకుని మరింత హాటుగా కనిపించింది.
అవే ఈ ఫొటోలు