అమరావతిపై తీర్పేంటి? మూడు రాజధానులపై హైకోర్టులో నేడు విచారణ
ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరాతి ప్రాంత రైతాంగం వేసిన పిటిషన్లపై హైకోర్టులో నేడు(శుక్రవారం) విచారణ జరగనుంది. హైకోర్టువిచారణ షెడ్యూల్ ప్రకారం ...