110 కచ్చితంగా గెలుస్తామని జగన్ ఎందుకు నమ్ముతున్నాడంటే
ఏపీ అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలపై చాలానే కసరత్తు చేస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కాలనేదే వైసీపీ లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ...
ఏపీ అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలపై చాలానే కసరత్తు చేస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కాలనేదే వైసీపీ లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ...
ఏపీఎస్‌డీసీ ద్వారా రుణాలు తేవడంపై ఆర్‌బీఐ ఆగ్రహం కార్పొరేషన్లకు అప్పులివ్వొద్దు, కట్టే స్తోమత ఉందో లేదో చూడాలి బడ్జెట్ నుంచి చెల్లిస్తామంటే కుదరదు, అన్ని బ్యాంకులకు ఆర్‌బీఐ సర్క్యులర్ జగన్ సర్కార్ అప్పుల కోసం అడ్డదారులు తొక్కుతున్న వైనాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తప్పుబట్టింది. రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌డీసీ) పేరుతో అరాచకాలు చేస్తోందని ధ్రువీకరించింది. పైసా ఆదాయం లేని ఆ కార్పొరేషన్ ద్వారా అప్పులు తేవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3)కి విరుద్థమని, మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించి దానిని ఖజానాకు కాకుండా ఏపీఎస్‌డీసీకి మళ్లించడం రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. ఆర్టికల్ 293(3) ప్రకారం.. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోకూడదు. కేంద్రం అనుమతితో తీసుకున్న రుణాలను రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాలి. కానీ ఏపీఎస్‌డీసీ విషయంలో కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఖజానాకు రావలసిన మద్యం ఆదాయాన్ని ఆ కార్పొరేషన్‌కు మళ్లించి రూ.25,000 కోట్ల అప్పు తెచ్చుకోవడానికి బ్యాంకులతో జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.23,200 కోట్ల అప్పులు తెచ్చింది. ట్విస్ట్ ఏంటంటే ఆ కార్పొరేషన్‌కు పైసా ఆదాయం లేదు. నయాపైసా ఆస్తి లేదు. అందుకే ...
ఏపీ అధికార పార్టీ వైసీపీలో నేతలు దండిగా ఉన్నారు. లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు. కానీ, వీరిలో లేనిదల్లా ఐక్యతేనని అంటున్నారు పరిశీలకులు. ఎక్కడికక్కడ నాయకులు విమర్శలు చేసుకుంటున్నా ...
రాష్ట్రానికి జీవనాడిలాంటి జల వనరుల ప్రాజెక్టులు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. వైసీపీ ...
మంచు మనోజ్ గురించి ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. తాజాగా ఆయన హైదరాబాద్ సీతాఫల్ మండిలో ఓ వినాయక మండపానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ...
ఏపీలో అధికార దుర్వినియోగం, అరాచక రాజకీయ ఆగడం లేదు. పైగా పరిస్థితులు అంతకంతకూ విషమిస్తున్నాయి. ప్రతిపక్షాన్ని తొక్కేయడానికి అధికారపక్షం విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ...
వైసీపీ పార్టీ పదవుల అమ్మకాన్ని ఓ నెటిజన్ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టేశాడు. ఇటీవల విడుదలైన ఓ నివేదిక ప్రకారం దేశంలో అధిక విరాళాలు వచ్చిన పార్టీల్లో వైసీపీ ...
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చవి చూడని.. ప్రజలకు తెలియని రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేసిన వారికి .. షాకులు తగిలేవి. ...
రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని రూపంలో విరాళాలు అందించే వైనం గురించి తెలిసిందే. అయితే.. ఇలా తెలీకుండా విరాళాలు అందించే మొత్తాలు ఎంత భారీగా ఉంటాయన్నవిషయంలో పాటు.. ...
రాజకీయాల్లో ఒకరి వీక్ నెస్‌ను మరొకరు బయట పెడతారు. లేదాప్రత్యర్థులు బయట పెట్టి యాగీ చేస్తారు. రాజకీయాల్లో ఇది సహజం. అయితే.. ఇప్పుడు తన వీక్‌నెస్‌ను వైసీపీనే ...