నందిగామ లో వైసీపీ చిత్తు.. `జగన్` ఎఫెక్టేనా?
ఎన్టీఆర్ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం నందిగామ. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో వైసీపీ గత 2019 ఎన్నికల్లో విజయందక్కించుకుంది. మొండితోక జగన్మోహన్‌రావు గెలుపు గుర్రం ఎక్కారు. ఇదే కుటుంబా ...