పహల్గామ్ ఉగ్ర దాడి.. తృటిలో తప్పించుకున్న సెలబ్రిటీ కపుల్..!
జమ్మూ కాశ్మీర్‌లోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన పహల్గామ్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా ...