చంద్రబాబు, లోకేష్‌ల టగ్ ఆఫ్ వార్
ఏపీలో విద్యార్థులు-తల్లిదండ్రుల సమావేశాలు జరిగాయి. శనివారంరోజు రోజంతా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రబుత్వ పాఠశాల్లోనూ ఈ కార్యక్రమాన్నినిర్వహించారు. దీనిని మానవ వనరుల శాఖ మంత్రినారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ...