Tag: Telangana

komati reddy ten years cm

పదేళ్లు రేవంత్ రెడ్డే సీఎం … ఈ మాటన్నది ఎవరో తెలుసా?

పదేళ్ల పాటు తెలంగాణకు రేవంత్ రెడ్డే సీఎం.. ఈ మాట ఇంకెవరైనా అంటే లైట్ తీసుకోవచ్చు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే మాత్రం ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ...

radha kishan rao

బెదిరించి 250 కోట్ల కంపెనీ ఫ్రీగా సెటిల్ చేయించిన రాధాకిషన్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) రాధాకిషన్ రావు ఇటీవల అరెస్టు కావటం ...

kcr, kavita

జైలు అధికారులు నన్ను టార్చర్ పెడుతున్నారు – కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితకు కోపమొచ్చింది. మరీ.. ఇంత అన్యాయమా? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. తీహార్ జైలు అధికారులపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కోర్టును ...

ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ విషయాలు!

సంచలనంగా మారిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. చిన్నపాటి ఆరోపణగా మొదలైన ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు అంతకంతకూ పెరుగుతూ భారీ కేసుగా ...

kcr

కేసీఆర్ బలుపు మాటలు విన్నారా ! ఆయనిక మారడేమో

Aapanna Hastham on X: "అప్పుడే మర్చిపోయినవా దొరా ? సుద్దపూస లెక్క మాట్లాడ్తున్నవ్ #Telangana https://t.co/Sg6K5iL7jU" / X (twitter.com) https://twitter.com/AapannaHastham/status/1767798361925509518 మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ...

kcr

బీఆర్ఎస్ ఖాళీ : దిక్కుతోచని కేసీఆర్ !

బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ నుంచి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. వారిలో మహేందర్ ...

kcr, kavita

ఎట్లుండె కేసీఆర్… ఎట్లాయె కేసీఆర్

పాపం ఒకపుడు కేసీఆర్ దర్శనం ఒక అద్రుష్టం అన్నట్టుండేది తెలంగాణలో. కానీ కేసీఆర్ ఫోన్లు చేసి పిలుస్తున్నా పలికేవాడే లేడాయె. లోక్ సభ టిక్కెట్లు పిలిచి ఇస్తుంటే ...

తెలంగాణపై గట్టిగా ఫోకస్ చేస్తున్న బీజేపీ !

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లలో గెలవాలన్నది బీజేపీ టార్గెట్. మొత్తం 17 సీట్లనూ గెలుచుకుంటామని కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదేపదే ప్రకటిస్తున్నారు. అయితే ...

మోడీ మైండ్ బ్లాక్ చేసిన రేవంత్ స్పీచ్

మోడీ తెలంగాణ‌లోని ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా 56 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. అనంత రం ...

ys sharmila

అదను చూసి దెబ్బకొట్టిన షర్మిల…

కేసీఆర్ అండతో ఇంతకాలం రెచ్చిపోయిన జగన్ కాలకేయ సైన్యంపై వైఎస్ షర్మిల అదను చూసి దెబ్బ కొట్టింది. హైదరాబాదులో ఉంటూ యుట్యూబులు, సోషల్ మీడియా జగన్ ను ...

Page 4 of 61 1 3 4 5 61

Latest News