Tag: TDP

`తిరుప‌తి`పై  కొన‌సాగుతున్న ఉత్కంఠ‌

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ వైసీపీ నేత‌లు.. ఇత‌ర ప్రాంతాల నుంచి ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించి.. దొంగ ఓట్లు వేయించార‌ని.. ప్ర‌తిప‌క్షాలు సాక్ష్యాధారాల‌తో ...

తిరుప‌తి ఉప ఎన్నిక నిలిచిపోతుందా? ఏం జ‌రగనుంది?

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక ఏ క్ష‌ణ‌మైనా నిలిచిపోతుందా? ఇక్క‌డ జ‌రుగుతు న్న దొంగ ఓట‌ర్ల వ్య‌వ‌హారానికి సంబంధించిన వీడియోలు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ...

బ్రాహ్మణ సోదరులకు తెలుగుదేశం నేత బుచ్చి రాంప్రసాద్ బహిరంగ లేఖ

బ్రాహ్మణ సోదరులకు బహిరంగ లేఖ గౌరవనీయులైన బ్రాహ్మణ సోదర,సోదరీమణులకు నమస్కారాలతో, వైసిపి అరాచకాలకు బుద్ది చెప్పేందుకు ఇదొక మంచి అవకాశం ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలను నిలిపివేశారు రాష్ట్రవ్యాప్తంగా ...

చంద్రబాబుపై రాళ్ల దాడి

చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన…నిజం నిగ్గు తేలుస్తారా?

ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు విమర్శలు ...

లోకేష్ సవాల్… జగన్ సంచలన నిర్ణయం

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో  గెలుపు అవకాశాలు సన్నగిల్లాయని తెలిసి గిలాగిలా కొట్టుకున్న వైసీపీ అధినేత వెంటనే తాను తిరుపతికి వస్తున్నట్టు ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో తాడేపల్లిలో కూర్చుని ...

ఈ రెస్పాన్స్ ను టీడీపీ నాయకులు కూడా ఎక్స్ పెక్ట్ చేసుండరు

పథకాలు కట్ చేస్తామని బెదిరించి ఓట్లేయించుకుని చూశారా మాకు ప్రజలు ఎంత మద్దతుగా ఉన్నారో అని చెప్పుకోవడానికి అధికార పార్టీ ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. స్థానిక ...

జగ‌న్ ఎత్తుకు.. చంద్ర‌బాబు పైఎత్తు..

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక జ‌రుగుతున్న స‌మ‌యంలో వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ ఎత్తుల‌పై ఎత్తు లు వేస్తున్నారు. ఇక్క‌డ గెలుపు ఏక‌ప‌క్షం అవుతుంద‌ని ముందుగానే ఊహించిన ...

కొన్ని ఫొటోలు మాట్లాడతాయి – తాత మనవడు

కొన్ని ఫొటోలకు క్యాప్షన్లు అవసరం లేదు. వాటికవే మాట్లాడతాయి. తండ్రి అధికారంలో ఉన్నపుడు ఎదిగి వచ్చిన కొడుకు లోకేష్. అతను ప్రతిపక్ష రాజకీయానుభవం చూస్తున్నది ఇది మొదటిసారి. ...

బాబు `బ‌హిష్క‌ర‌ణ`… బాగానే వ‌ర్క‌వుట్ అయింది!

ఏపీలో జ‌రుగుతున్న ప‌రిష‌త్ ఎన్నిక‌లపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన `బ‌హిష్కర ‌ణ` మంత్రం బాగానే వ‌ర్క‌వుట్ అవుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పంచాయ‌తీ, స్థానిక‌, ...

డివిజన్ బెంచ్ తీర్పుపై టీడీపీ సంచలన నిర్ణయం

ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ స్టేను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్, ఎస్ఈసీ డివిజన్ ...

Page 98 of 101 1 97 98 99 101

Latest News

Most Read