రాళ్లు, కోడిగుడ్లతో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జగనూ..!
చేతులు అడ్డం పెట్టి.. సూర్యుడిని ఆపడం సాధ్యమా? ప్రపంచంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వారికి కూడా ఇది సాధ్యం కాలేదు. ఇదే పరిస్థితి ఏపీలోనూ ఉందని అంటున్నారు ...
చేతులు అడ్డం పెట్టి.. సూర్యుడిని ఆపడం సాధ్యమా? ప్రపంచంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వారికి కూడా ఇది సాధ్యం కాలేదు. ఇదే పరిస్థితి ఏపీలోనూ ఉందని అంటున్నారు ...
దేవుడి స్క్రిప్టు అన్నంతనే.. ఉలిక్కిపడేవారు తెలుగుదేశం పార్టీ నేతలు. నాలుగేళ్ల క్రితం మే నెలలో వెలువడిన అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో.. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యే సీట్లు ...
ఏపీ సీఎం జగన్.. మరోసారి గుంటూరులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు యంత్ర పరికరాలు ఇచ్చే వైఎస్సార్ యంత్రసేవ పథకాన్ని ప్రారంభించనున్నారు. అయితే.. ఈ సందర్భంగా ...
పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీలో లుకలుకలు ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు నియమించడంపై కోడెల వర్గం ...
టిడిపి ప్రకటించినటువంటి మేనిఫెస్టో పై ఊరువాడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో పేర్కొన్న అనేక అంశాలపై గ్రామీణ స్థాయిలో చర్చ జోరుగా ఉంది. చంద్రబాబు ...
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక రికార్డు ఉంది. ఆయనను విజన్ ఉన్న నాయకుడిగా పేర్కొంటారు. అదేవిధంగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి ...
ఏపీలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీదే విమర్శలు వస్తాయి. ప్రభుత్వ విధానాలు కావచ్చు నాయకులు అనుసరిస్తున్న విధానాలు కావచ్చు.. ఏదైనా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి మీదే ...
ఏపీలో వచ్చే ఎన్నికలు పార్టీల బలాబలాల కన్నా కూడా సంక్షేమ పథకాలు.. సంక్షేమ మేనిఫెస్టో, అభివృద్ధి దిశగా కొనసాగుతుందా? అంటే అవును అని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ...
ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి బలమైనటువంటి ఓటు బ్యాంకు ఏది అని అడిగితే కచ్చితంగా అది గ్రామీణ మహిళా ఓటు బ్యాంకు. ఈ ఈ రెండు వర్గాలను ...
చంద్రబాబు నాయుడు ప్రకటించిన టీడీపీ మినీ మేనిఫెస్టో ప్రకంపనలు రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాల్లో ఈ మినీ మేనిఫెస్టో నిజంగానే ఒక సంచలనంగా మారింది. ఎన్నికలకు 10 నెలల ...