Tag: TDP

జగన్ కు షాక్..వైసీపీకి ఎంపీ లావు రాజీనామా

వైసీపీలో సిట్టింగ్ అభ్యర్థుల మార్పులు చేర్పులు జరుగుతున్న కొద్దీ ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా వస్తున్న ...

బూతుల మంత్రికి చంద్రబాబు మాస్ వార్నింగ్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు గుడివాడలో జరిగిన ‘రా కదిలిరా’ బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి ...

chandrababu

ప‌ల్లె పిలుపు.. టీడీపీ వినూత్న కార్య‌క్ర‌మం

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మ‌రో వినూత్న కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. అదే.. `ప‌ల్లె పిలుస్తోంది.. రా, క‌ద‌లి రా!` కార్య‌క్ర‌మం . ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు రా.. ...

ఆ సర్వేలో టీడీపీ-జనసేన కూటమికి 126 స్థానాలు

ఏపీలో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల గెలుపు, ఓటములపై సర్వేలు కూడా జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలలో అధికారాన్ని వైసిపి నిలబెట్టుకుంటుందా ...

ఆట మొదలుబెట్టిన చంద్రబాబు..కాసుకోండి

టీడీపీ అధినేత చంద్రబాబు రాజ‌కీయాలు మారుతున్నాయి. మ‌రోసారి అధికారం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న ఆయ‌న గ‌ట్టి వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టికే అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన చంద్ర‌బాబు ...

కేశినేనిది లోకేష్ ను విమర్శించే స్థాయి కాదు: చిన్ని

విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. బెజవాడ ఎంపీ టికెట్ ను నానికి ఇవ్వడం లేదని ...

tdp and ycp logos

షాక్ ఎవరికి… వైసీపీకా ? టీడీపీ కా?

అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల వేడి రాజుకున్న నేప‌థ్యంలో ఏపీలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. రెండు ప్ర‌ధాన పార్టీల నుంచి ఇద్ద‌రు ఎంపీలు `ఒక‌ర‌టు.. మ‌రొక‌రు ఇటు` ...

జగనన్న వదిలిన బాణం ఎక్కడ.. చంద్రబాబు సెటైర్లు

‘రా..కదలిరా’ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో జరిగిన బహిరంగ సభకు వేలాది సంఖ్యలో జనం హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ పై టీడీపీ ...

chandrababu

చంద్ర‌బాబు స‌హ‌నాన్ని ఆయ‌న అవ‌కాశంగా తీసుకున్నారా..!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రెడీ అ య్యారు. ఎంపీ ప‌ద‌వికి, పార్టీ స‌భ్య‌త్వానికి కూడా త్వ‌ర‌లోనే ...

peddireddy

మంత్రి పెద్దిరెడ్డి ఇంకోసారి దొరికిపోయాడు

ఏపీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా ఎంతన్న విషయాన్ని తెలియజేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. తిరుపతి జిల్లాలో సిట్టింగుల్లోని ముగ్గురు దళిత ఎమ్మెల్యేల్ని మారుస్తున్నట్లుగా ప్రచారం జరగటం ...

Page 14 of 88 1 13 14 15 88

Latest News

Most Read