సర్కారుకు సూచన: స్పందన చాలు.. రేపటి సంగతేంటి
జరిగింది.. ఘోరం! ఎవరూ కాదనరు. తొక్కిసలాటకు బాధ్యులను గుర్తించడం ఇప్పుడు విధి. జరిగింది జరిగిపోయింది. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉం టుంది. ...