రస్ అల్ ఖైమా = జగన్ సర్కారును లండన్ కోర్టుకీడ్చారు, అక్కడెళ్లి ఫైన్ కట్టాలిపుడు
ఆర్థిక సమస్యలతో తీవ్రస్థాయిలో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి గోరుచుట్టుపై రోకలి పోటు మాదిరి గా.. ఎప్పుడో వైఎస్ హయాలో చేసుకున్న ఒప్పందం.. తర్వాత మారిన పరిణామాల ...