అబ్బాయ్‌కి.. బాబాయ్ గుర్తుకు రాలేదా? నెటిజన్ల కామెంట్లు!!
సోషల్ మీడియా దూకుడు పెరిగిన తర్వాత.. నెటిజన్లు అన్నివిషయాల్లోనూ ఎలాంటి నిర్మొహమాటం లేకుండానే రియాక్ట్ అవుతున్నారు. అంశం ఏదైనా సరే.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఏపీ ...