జగన్ లేఖ పెడుతున్న కుంపటి-ముప్పేట వ్యతిరేకత.. బెయిల్ రద్దేనా?
సాధారణంగా ఎలాంటి కేసులు లేని ఢిల్లీ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వంటివారు న్యాయవ్యవస్థ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తుంటారు. రాజ్యంగ బద్ధమైన న్యాయవ్యవస్థకు ఇవ్వాల్సిన ...