టీడీపీలోకి వైసీపీ మాజీ మంత్రి.. భగ్గుమంటున్న తెలుగు తమ్ముళ్లు
అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ఐదేళ్లు అడ్డగోలుగా వ్యవహరించడమే కాకుండా ప్రతిపక్ష పార్టీ నాయకులను నానా ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ నాయకులు.. అధికారాన్ని కోల్పోగానే పక్కచూపులు చూస్తున్నారు. ...