కొలికపూడికి చంద్రబాబు చెక్.. మాజీ మంత్రికి పిలుపు..!?
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెక్ పెట్టబోతున్నారా..? కొలికపూడి ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ ను ...