గుడివాడలో వైసీపీ `కొడాలి` కుయుక్తులు ..
రాజకీయాల్లో యుక్తులు సహజం. నన్ను గెలిపించండి.. మీకు అది చేస్తాను. నన్ను గెలిపించండి.. మీకు ఇది చేస్తాను.. అని చెప్పుకోవడం నాయకుల లక్షణం. అంతేకాదు.. సిట్టింగు నాయకులైతే.. ...
రాజకీయాల్లో యుక్తులు సహజం. నన్ను గెలిపించండి.. మీకు అది చేస్తాను. నన్ను గెలిపించండి.. మీకు ఇది చేస్తాను.. అని చెప్పుకోవడం నాయకుల లక్షణం. అంతేకాదు.. సిట్టింగు నాయకులైతే.. ...
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు కీలక వైసీపీ నాయకుల నామినేషన్లపై అనర్హత కత్తి వేలాడుతోంది. వీటిని దాదాపు తిరస్కరించే అవకాశం ఉండడంతో పార్టీలోనూ కలకలం ...
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని కి పెద్ద కష్టమే వచ్చేలా ఉంది. వరుసగా ఆయ న ఐదో సారి గుడివాడ నియోజకవర్గం ...
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై వందల మంది జనాన్ని మందలుగా వేసుకొని వెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత జోగి రమేష్...నోరు తెరిస్తే చాలు బూతులు ...
ఔను.. ఇప్పుడు ఏ ఇద్దరు కలుసుకున్నా.. వేస్తున్న లెక్కలు ఇవే. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి పార్టీలు దక్కించుకునే ఫస్ట్ సీటు ఇదే అనే టాక్ జోరుగా ...
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ. ఇక్కడ నుంచి వరుసగా ఐదో సారి వైసీపీ తరఫున కొడాలి నాని(శ్రీవెంకటేశ్వరరావు) పోటీ చేస్తున్నారు. ఇక, ఇక్కడ నుంచిటీడీపీ తరఫున ...
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విషయంపై నియోజకవర్గంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకప్పు డు ఇంతగా చర్చలు జరగలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. నియోజకవర్గం రాజకీయ స్వరూపం ...
``హలో కొడాలి.. ఇటు చూడాలి!`` ఇదీ.. ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. ఎందు కంటే.. ఆయన గత 20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గాన్ని ఏలుతున్నారు. ఇక్కడి ...
వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. అట్టడుగు వర్గాల వారి బ్యాంకు ఖాతాల కు నిధులు కూడా ఇచ్చింది. వారి జీవితాల్లో ఆర్థిక వెలుగులు ...
రాజకీయాలకు ఎలాంటి భిడియం ఉండదు. ఎలాంటి వెనుకంజ కూడా ఉండదు. అప్పటికప్పుడు నాయకులు, పార్టీలు తమ లబ్ధిని చూసుకుని ముందుకు పోవడమే. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ...