సోషల్ మీడియా కిరాయి మూకలను శిక్షించాల్సిందే: ఏపీ హైకోర్టు
సోషల్ మీడియా ను అడ్డు పెట్టుకుని రెచ్చిపోతున్న కిరాయి మూకలను శిక్షించాల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో జాలి చూపిస్తే.. సమాజానికే ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. ...