Tag: KCR

కేసీఆర్ కుటుంబంపై రేవంత్ సెటైర్లు

కేసీయార్ ఇంట్లో వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితేనే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సభ జరిగింది. నిరుద్యోగ ...

తోకలు కట్ చేస్తా..ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్

పార్టీ సర్వ సభ్య సమావేశమని తెలంగాణ భవన్ కు పిలిచిన గులాబీ బాస్ కేసీఆర్ .. ఎమ్మెల్యేలకు దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చేశారు. ఎమ్మెల్యేలు ఏమేం చేస్తున్నారో ...

సొంత న్యూస్ ఛానెల్ పెట్టబోతోన్న కేసీఆర్?

కేంద్రంలో మోడీ సర్కార్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ తలపడుతున్న సంగతి తెలిసిందే. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ...

somesh kumar

బీఆర్ఎస్‌లో సోమేశ్ కుమార్ చేరిక?

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరకపోయినా ఆ పార్టీ రాజకీయ కార్యక్రమాలలో కనిపించడం ఆసక్తికరంగా మారింది. దీంతో త్వరలో ఆయన అధికారికంగా ...

tamilisai kcr

కేసీఆర్ ని వేటాటడం ఆపలేదా ఇంకా

తెలంగాణ‌లోని బీఆర్ ఎస్ ప్ర‌భుత్వానికి, గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సైకి మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. దాదాపు రెండేళ్లుగా సీఎం కేసీఆర్ వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ అన్న‌ట్టుగా విభేదాలు రోడ్డెక్కాయి. ...

హైద‌రాబాద్‌పై బాంబు పేల్చిన అంబేద్క‌ర్ మ‌న‌వ‌డు!

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లో 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలి సిందే. అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్‌.. అంబేద్క‌ర్ మునిమ‌న‌వ‌డు(కూతురు-కూతురు ...

kcr and jagan

జ‌గ‌న్ స‌ర్కారు ప‌రువు తీసిన న‌మ‌స్తే తెలంగాణ‌

namasthe telangana ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలున్నట్లే భావిస్తారు అంద‌రూ. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో చంద్ర‌బాబులా.. కేసీఆర్‌తో ...

vizag steel privatization

వైజాగ్ స్టీల్ ప్లాంట్..కేసీఆర్ కొన్నా ఏపీ నిర్ణయం మారదట

వైసీపీకి ఓటు వేసి 25 మంది ఎంపీలను లోక్ సభకు పంపితే కేంద్రం మెడలు వంచి ఏపీ కి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన జగన్..ఆ తర్వాత ...

kcr and bandi sanjay

బండి సంజయ్ బంపర్ ఆఫర్ మిస్సయిన కేసీఆర్

తెలంగాణలో టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ కేసులో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను ఏ-1 ...

Page 14 of 39 1 13 14 15 39

Latest News

Most Read